డిచ్‌పల్లి, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్, సౌత్ మరియు బిఈడి క్యాంపస్ సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పీ.డీ.ఎస్.యు.) ఆధ్వర్యంలో తే.యూ. ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేష్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. …
Read More »విధ్యార్థి సంఘాలకు ముఖ్య గమనిక
నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని కొన్ని విధ్యార్థి సంఘాలు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రైవెట్ స్కూల్స్‌కు మరియు ప్రైవెయిట్ కళాశాలలకు సంబంధించి క్యాంపస్‌లోకి ప్రవేశించి యాజమాన్యాలతో గొడువకు దిగి, భయబ్రాంతులకు గురి చేస్తు వారి విధులను అడ్డుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విధ్యార్థినాయకులకు లేదా విధ్యార్థి సంఘాలకు …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కారించాలి
నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు కార్పోరేట్ పాఠశాల దోపిడిని అరికట్టాలని మంగళవారం పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశార. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా, …
Read More »నిధులు రికవరీ చేయాలి
నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్సీ స్టడీ సర్కిల్ లో గత సంవత్సర కాలంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యు. ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ …
Read More »ఎస్సీ స్టడీ సర్కిల్ అక్రమాలపై విచారణ చేపట్టాలి
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామబాద్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ నందు జరుగుచున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యు.) ఆధ్వర్యంలో ఎన్.ఆర్.భవన్ కోటగల్లి ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు. నిజామబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ఎస్సీ విద్యార్థుల కోసం …
Read More »అస్వస్థకు కారకులపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోర్గం(పి) ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినడం ద్వారా అస్వస్థకు గురైన విద్యార్థులను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) ప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ, బోర్గం (పి) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడం ద్వారా అస్వస్థకు గురయ్యారు, వారికి వెంటనే మంచి వైద్య …
Read More »జీజీలో పీజీ తరగతులు ప్రారంభించాలి
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిరాజ్ ప్రభుత్వ పీజీ రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.యస్.యు.) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పి.డి.యస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రారంభం కావాల్సిన తరగతులు ఇప్పటికి కాకపోవడం అధికారుల …
Read More »పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
గాంధారి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కేంద్రంలోని కేటీఎస్ ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకపోగ, ప్రైవేటు పాఠశాలలో విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడి చేస్తున్నా సంబంధిత …
Read More »విద్యార్థుల సమస్యలు కేసీఆర్ ప్రభుత్వానికి పట్టవా?
కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కెసిఆర్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌సిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ రెండేండ్లుగా చెల్లించని రూ.3 వేల 100 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో కామారెడ్డి కలెక్టరేట్ నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి, విద్యార్థులు కలెక్టరేట్ గేట్ ముందు ధర్నా నిర్వహించారు. పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు జి సురేష్ …
Read More »పాఠశాల స్థలాన్ని కాపాడండి
నిజామాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పి.డి.ఎస్.యు నగర కమిటీ ఆధ్వర్యంలో కాలూర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు నగర కమిటీ అధ్యక్షులు ఎస్కే. ఆశుర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని సర్వేనెంబర్ 1235/1 లో గల జిల్లా పరిషత్ హై స్కూల్ కాలూరు స్థలాన్ని కబ్జా చేసే …
Read More »