Tag Archives: PHC

పీ.హెచ్‌.సీని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మాక్లూర్‌ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలియాతండాలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి …

Read More »

అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబోరేటరీ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి, టెక్నీషియన్‌ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం స్థానికంగానే యంత్రాలను వినియోగిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. …

Read More »

వేల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ ప్రత్యూష ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 టీకాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రత్యూష మాట్లాడుతూ మండలంలోని ప్రజలు మొదటి డోసు తీసుకున్న వారు సమయం పూర్తి కావడంతో రెండో రోజు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం సోమవారం సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »