జక్రాన్‌పల్లి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తోర్లికొండ గ్రామానికి చెందిన వేముల భూలక్ష్మి అనే మహిళా ఈనెల 7న ఇంటికి తాళం వేసి ఆర్మూర్‌లోని కూతురు దగ్గరకి వెళ్ళగా గుర్తు తెలియని దొంగలు ఆమె ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్ళి, బీరువాలో వున్న బంగారు, వెండి ఆభరణాలు దొంగతనం చేసి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ విషయమై 8వ తేదీ ఫిర్యాదు చేయగా డిచ్‌పల్లి …
Read More »మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు
బాన్సువాడ, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఎస్సై అశోక్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని, కారులో …
Read More »అంబులెన్స్ డ్రైవర్‌కి మూడురోజుల జైలుశిక్ష
నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 2వ తేదీన ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పి ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ సంజీవ్, సిబ్బంది నిఖిల్ సాయి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్ మొహమ్మద్ ఇసాక్ తాగినమత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. వెంటనే బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేయగా అతను తాగినట్లు నిర్దారణ కాగా వెంటనే ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సిబ్బంది అతనిని …
Read More »ఏసీబీకి పట్టుబడ్డ వర్ని ఎస్‌ఐ
బాన్సువాడ, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలంలోని కోటయ్య క్యాంపునకు చెందిన రైతు నాగరాజుకు వర్ని మండల కేంద్రంలో ఓ వ్యక్తితో ఈనెల 4న గొడవ జరగడంతో వర్ని ఎస్‌ఐ కృష్ణకుమార్ నాగరాజు మీద కేసు నమోదు చేశారు. నాగరాజుకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై 50 వేల రూపాయలు డిమాండ్ చేయగా 20 వేలకు ఒప్పందం కుదరడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్ కార్యాలయ …
Read More »సైబర్ మోసాలపై అవగాహన
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ జాగృత దివస్ సందర్బంగా బుధవారం సైబర్ క్రైమ్ డిఎస్పి, స్టాఫ్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యాలయం కామారెడ్డిలో నిర్వహించారు. ఈ సందర్బంగా నకిలీ పోలీసు కాల్స్, మ్యూల్ ఖాతాలు, కంబోడియా దేశంలో మానవ అక్రమ రవాణా, ఏపికె ఫైళ్లు, బ్యాంకుల నుంచి నకిలీ కాల్స్, డిజిటల్ అరెస్టుల కుంభకోణాలు, ఇన్వెస్ట్మెంట్స్ (స్టాక్) మోసాలు, …
Read More »పోలీసు నిజాయితీ
నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం డ్యూటీలో ఉన్న చందులాల్ (హెడ్ కానిస్టేబుల్) కి హ్యాండ్ బ్యాగ్ దొరకగా, అందులోని ఫోన్ నంబర్ ఆధారంగా బ్యాగ్ ప్గొట్టుకున్న వారికి ఫోన్ చేసి, బ్యాగులో ఉన్న 12 తులాల వెండి పట్ట గొలుసులు, అదేవిధంగా రూ. 1200 బాధితురాలికి అప్పగించారు. విషయం తెలిసిన పలువురు పోలీసన్నను అభినందించారు.
Read More »రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న పోలీసు ఉద్యోగి
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ చెందిన డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ పోలీస్ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహించడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవడం జరిగిందని తన జన్మదినాన్ని పురస్కరించుకొని 25వసారి రక్తదానం చేయడం జరిగిందని …
Read More »రెండోరోజు కొనసాగిన న్యాయవాదుల ఆందోళన
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు న్యాయవాది మహమ్మద్ అబ్దుల్ కలీమ్‌పై మదన్నపేట్ పోలీసుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రెండవరోజు ఆందోళన కొనసాగింది. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ నాయకత్వంలో న్యాయవాదులు జిల్లాకోర్టు చౌరస్తాకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు పోలీసుల చట్టవ్యతిరేకమైన చర్యలను ఏకరువుపెట్టారు. ఈ సందర్భంగా జగన్ …
Read More »వెల్మల్‌లో మూడిళ్ళలో చోరీ…
నందిపేట్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో మంగళవారం అర్ధ రాత్రి గుర్తు తెలియని దొంగలు తాళాలు వేసిన మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇళ్లలో పెద్ద మొత్తంలో సొత్తు ఎత్తుకుపోయారు. వెల్మల్ గ్రామానికి చెందిన డాక్టర్ శేఖర్, భర్లపాటి ప్రవీణ్, కుండ సాగర్ కుటుంబాలు ఇంటికి తాళంవేసి ఊరికెళ్ళారు. ఇదే మంచి అవకాశమనుకొని దొంగలు మంగళవారం రాత్రి భారీగా సొత్తు దోచుకెళ్లారని …
Read More »ధాత్రి టౌన్ షిప్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్ ను ఆదివారం అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు …
Read More »