రెంజల్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని, విధి నిర్వహణలో అమరులైన అమర జవానుల సేవలు ప్రజలలో చిరస్మరణీయంగా ఉంటాయని ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజలకు సేవలందించడంలో అంకిత భావం ప్రదర్శిస్తూ పోలీసులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులకు దూరమయ్యారని ఏసిపి గుర్తు …
Read More »బకాయిలు చెల్లించండి….
నందిపేట్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానిక ఇంచార్జి ఎస్.ఐ ఆంజనేయులు ఏ.ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇందులో పాత బకాయి చలాన్లు ఉన్న వాహనదారులకు ఆన్‌లైన్‌లో చెక్ చేసి చలాన్లు మీ సేవలో చెల్లించాల్సిందిగా సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని బ్రీత్ అనలైజర్ పరికరం ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఈ …
Read More »