ఆర్మూర్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ సబ్ డివిజన్ తపాల శాఖ ఏఐజీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్ ముందు 18 సబ్ పోస్టాఫీసుల పరిధిలో పని చేస్తున్న బీపీఎంలు, ఏబీపీఎంల నిరవధిక సమ్మె గురువారంతో 3 వ రోజుకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు తమ డిమాండ్ల సాధన కొరకు నిరవధిక సమ్మెను ఉదృతం చేస్తున్నామని, రాష్ట్ర నాయకులు లింబాగౌడ్, …
Read More »గ్రామీణ తపాల ఉద్యోగుల నిరవధిక సమ్మె
ఆర్మూర్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ గ్రామీణ తపాల శాఖలో జిడిఎస్‌ల నిరవధిక సమ్మె సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు కేంద్ర సంఘాలు ప్రయత్నించినప్పటికీ డిమాండ్లు నెరవేర్చే సూచనలు కనబడకపోవడం వలన నిరవేదిక సమ్మె తప్ప వేరే మార్గం లేకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నామని ఆర్మూర్ సబ్ డివిజన్ తపాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12 నుండి నిరవేధిక సమ్మె …
Read More »మహిళలకు చక్కటి పొదుపు అవకాశం…
ఆర్మూర్, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్, సబ్ పోస్టాఫీస్, గ్రామాలలోని బ్రాంచ్ పోస్టాఫీసులలో ఎక్కడైనా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టీఫికెట్ – 2023 గురించి సంప్రదించి ఈ ఖాతాను ప్రారంభించవచ్చని శనివారం నిజామాబాద్, ఆర్మూర్ పోస్టల్ అదనపు ఎస్పీ యాపరు సురేఖ ఒక ప్రకటనలో కోరారు. భారత ప్రభుత్వం తపాలా శాఖ మహిళలకు మరియు ఆడపిల్లలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర …
Read More »పోస్టల్ బీమా పాలసీలపై అవగాహన
ఆర్మూర్, మార్చ్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ సబ్ పోస్ట్ ఆఫీస్‌లో సోమవారం సహాయక పర్యవేక్షకురాలు యాపరు సురేఖ ఆధ్వర్యంలో ఎస్పీఎం ఆంజనేయులు 18 గ్రామాల బీపీఎంలు ఏపీపీఎంలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఎస్పీ సురేఖ మాట్లాడుతూ గ్రామాలలో బీపీఎంలు, ఏపీపీఎంలు పాఠశాలలు, కళాశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి పీఎల్‌ఐ, ఆర్‌పిఎల్‌ఐ పాలసీలపై అవగాహన కల్గించి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ కల్పిస్తున్న విధానాన్ని, …
Read More »బాలికల భవితకు భరోసా సుకన్య పథకం..
బాన్సువాడ, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని తపాలా శాఖ కార్యాలయ ఆవరణలో సబ్ డివిజనల్ తపాలా శాఖ ఇన్స్‌పెక్టర్ వేణు సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖ ఆధ్వర్యంలో భారత స్వతంత్ర సమరయోధుల చిత్రాలతో …
Read More »తపాలా శాఖలో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు…
ఆర్మూర్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపాలా శాఖలో కొత్త వడ్డీ రేట్ల తో ఈ నెల 28 న అన్ని పోస్టల్ బ్రాంచ్‌లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తపాల శాఖ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ తెలిపారు. సురేఖ మాట్లాడుతూ… నిత్యం ప్రజలకు సేవలు అందించే తపాలా శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించిందని, పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచిందని, 28 …
Read More »పోస్టల్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…
ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ సబ్ డివిజన్ పోస్టల్ అధికారిణి వై.సురేఖ బుధవారం తెలిపారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన తపాలా శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా తమ సేవలను విస్తరిస్తోందని, బట్వాడి నుండి మొదలుకొని డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోందని, ప్రజల ప్రయోజనాల కోసం …
Read More »పోస్ట్ ఆఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్‌లో మంగళవారం పోస్ట్ ఆఫీస్ అధికారి వెంకట్రాంరెడ్డి స్థానిక పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించారు. అనంతరం ప్రజలకు తపాలా పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా కలిగే లాభాలను వివరించారు. చిన్నపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బిపిఎం షకీర్, ఏబీపీఎం బాలరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.
Read More »