Tag Archives: pragathi bhavan

పారిశుద్ధ్యం, హరితహారం నిర్వహణ మరింత మెరుగుపడాలి

నిజామాబాద్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో శానిటేషన్‌, హరితహారం నిర్వహణను మరింతగా మెరుగుపర్చుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో మంగళవారం స్వచ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ అంశంపై కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా హరితహారం కింద …

Read More »

ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి

కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ప్రజల నుంచి …

Read More »

కామారెడ్డిలో జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల క్షేత్ర పర్యటన

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ఆదివారం హైదరాబాద్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు. కలెక్టరేట్‌ భవనం మ్యాప్‌ను పరిశీలించారు. భవనంలోని వివిధ డిపార్ట్మెంట్ల భవనాలను చూశారు. అనంతరం సమావేశం మందిరంలో ఆర్‌ అండ్‌ బి డి ఈఈ జాలిగామ శ్రీనివాస్‌, ఏఈఈ రవితేజ, వక్త ఉష రెడ్డి సముదాయంలో ఉన్న …

Read More »

ఇసుక, మొరం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఏ ఒక్క ప్రాంతం నుండి కూడా ఇసుక, మొరం అక్రమ రవాణా జరుగకుండా ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలను సైతం గుర్తిస్తూ నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు చెందాల్సిన పీడీఎస్‌ రైస్‌ …

Read More »

పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకెపి సీసీలు, రైస్‌ …

Read More »

భూగర్భ జలాలను పెంపొందించుకునే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నీటి వినియోగం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించుకునే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్రీయ భూగర్భ జలబోర్డు అధికారులు జిల్లాలో భూగర్భ జలాల స్థితిగతుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. వ్యవసాయ …

Read More »

ప్రభుత్వ బడుల్లో అవసరం ఉన్న పనులనే చేపట్టాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో అవసరం ఉన్న పనులను మాత్రమే గుర్తించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన సంబంధిత శాఖల అధికారులతో మన ఊరు – మన బడి, హరితహారం, దళిత బంధు, ఉపాధి హామీ అమలు తీరుపై …

Read More »

ధరణి దరఖాస్తులు పెండింగ్‌ ఉండకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి దరఖాస్తులు ఏ ఒక్కటి కూడా పెండిరగ్‌ ఉంచకుండా వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో రెవెన్యూ అధికారులతో ధరణి కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పెండిరగు ధరణి దరఖాస్తుల గురించి కలెక్టర్‌ ప్రస్తావిస్తూ, పెండిరగు ఉండడానికి గల కారణాలు ఆరా …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 59 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. …

Read More »

దళిత బంధులో అనువైన యూనిట్ల గుర్తింపునకు కృషి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో అట్టడుగు స్థాయిలో జీవనాలు వెళ్లదీస్తున్న దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చాలనే ఉదాత్తమైన ఆశయంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం అమలుకు సంకల్పించిందని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అన్నారు. దళిత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »