Tag Archives: pragathi bhavan

దళిత బంధులో అనువైన యూనిట్ల గుర్తింపునకు కృషి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో అట్టడుగు స్థాయిలో జీవనాలు వెళ్లదీస్తున్న దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చాలనే ఉదాత్తమైన ఆశయంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం అమలుకు సంకల్పించిందని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అన్నారు. దళిత …

Read More »

కలెక్టరేట్‌లో షహీద్‌ దివస్‌

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకుంటూ ఆదివారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో షహీద్‌ దివస్‌ నిర్వహించారు. దేశానికి ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుండి విముక్తి కల్పించేందుకు పోరాడుతూ అసువులు బాసిన స్వాతంత్ర సమరయోధులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన మహనీయులను …

Read More »

ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రగతిభవన్‌లో శనివారం ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ సమావేశమై ధరణి పెండిరగ్‌ దరఖాస్తుల విషయమై సమీక్షించారు. ఎన్ని దరఖాస్తులు ఏయే విభాగంలో పెండిరగ్‌లో ఉన్నాయి, వాటి పరిష్కారానికై చేపడుతున్న చర్యలు ఏమిటీ, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న దరఖాస్తులు …

Read More »

జిల్లా అధికారులు ప్రజావాణికి తప్పనిసరి హాజరు కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సీజనల్‌ వ్యాధుల ప్రత్యేక డ్రైవ్‌ పూర్తి సమాచారం అందించేలా ఉండాలని ప్రజల ఆరోగ్యాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో జిల్లా అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ …

Read More »

15 ఏళ్ల లోపు పిల్లలందరికీ అల్బెండజోల్‌ టాబ్లెట్స్‌ వేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకటి నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇంటింటికి తిరిగి నులి పురుగుల నివారణకు అల్బెండజోల్‌ టాబ్లెట్స్‌ తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నేషనల్‌ డి వార్మింగ్‌ డే కార్యక్రమాన్ని ఈనెల 25 నుండి 31 వరకు నిర్వహిస్తున్నందున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం సంబంధిత అధికారులతో …

Read More »

స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈసారి కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరు కోవిడ్‌ రూల్స్‌ పాటిస్తూ ప్రతి కార్యాలయంలో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు పరేడ్‌ గ్రౌండ్‌కు రావాలని, ప్రతిదీ కలర్‌ ఫుల్‌గా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ …

Read More »

టి.ఎస్‌. బి-పాస్‌ ల అనుమతుల విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టిఎస్‌ బిపాస్‌ (భవనముల అనుమతి చట్టం) అత్యంత ముఖ్యమైనదని చట్టం ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించడమే కాకుండా అనుమతులకు దరఖాస్తు చేసిన వారికి నిర్ణీత సమయంలో అప్రూవల్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ తదితర శాఖల అధికారులతో …

Read More »

మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీలదే

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీల సర్పంచ్‌, కార్యదర్శులదేనని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో హరిత హారంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న ప్రతి రోడ్డులో ఆగస్టు 13 నాటికి ఏవిన్యూ ప్లాంటేషన్‌ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి …

Read More »

ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కల సంరక్షణ

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకంలో మొక్కల సంరక్షణకు అవకాశం ఉన్నందున వాటిని పూర్తిస్థాయిలో బ్రతికించడానికి సంరక్షకులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో హరితహారంపై ఆర్‌ఆర్‌బి, పి.ఆర్‌. డిఆర్‌డిఎ అధికారులతో ఏవెన్యూ ప్లాంటేషన్‌ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి 3 …

Read More »

థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః థర్డ్ వేవ్ కరోనా ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కరోనా మూడవ వేవ్ పై ప్రభుత్వ, ప్రవేటు చిన్నపిల్లల వైద్యులతో కలెక్టర్ సి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »