Tag Archives: praja palana

అర్హుందరికీ లబ్ది చేకూర్చేందుకే ప్రజా పాలన గ్రామ సభలు

నిజామాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహిస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను అర్హులైన ప్రతి …

Read More »

విజయోత్సవాలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్న రంగోలి, మెగా వైద్యశిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ పరిశీలించారు. మంగళవారం కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో మహిళలకు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌ కార్మికులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, …

Read More »

అట్టహాసంగా ఆరోగ్య ఉత్సవాలు

నిజామాబాద్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య ఉత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. బోధన్‌ శాసన సభ్యులు పి.సుదర్శన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తదితరులు హాజరవగా, ఆయా జిల్లాలలో నూతనంగా …

Read More »

కామారెడ్డిలో 2కె రన్‌

కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమం లో భాగంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో 2కె రన్‌ కామారెడ్డి మున్సిపల్‌ ఆఫీస్‌ కార్యాలయం నుండి గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌ వరకు నిర్వహించారు. ఇందులో భాగంగా 2కె రన్‌ కార్యక్రమాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ శ్రీనివాస్‌ రెడ్డి జెండా …

Read More »

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ఆమోదంతో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ జనరంజక పాలనను అందిస్తోందని నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్‌ ఆర్‌.భూపతి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రగతికోసం అహరహం శ్రమిస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలుస్తూ ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »