కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 1 నుండి 9 వ తేది వరకు జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుండి …
Read More »కామారెడ్డిలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు
కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా మంగళవారం రోజున స్థానిక కళాభారతి లో రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలపై కళాకారులు …
Read More »ప్రజాపాలన విజయోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తైన సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే …
Read More »దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పాలన కార్యక్రమం సందర్భంగా ప్రజలు అందిస్తున్న దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న తీరుతెన్నులను, రిజిస్టర్లలో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. ప్రజలకు దరఖాస్తుఫారాలు …
Read More »నిస్సహాయులకు సాయం చేయడమే ప్రజాపాలన ఉద్దేశం
కామారెడ్డి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన అభయ హస్తం ఆరు గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజంపేటలో, తాడ్వాయి మండలం ఎర్రపాడు గ్రామాలను సందర్శించి కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించారు. అక్కడకు వచ్చిన ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమ ఉద్దేశ్యాన్ని వివరించడంతో పాటు కార్యక్రమంపై …
Read More »శుక్రవారం ప్రజాపాలన సభలు జరిగే గ్రామాలు ఇవే …
నిజామాబాద్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29 శుక్రవారం రోజున 101 గ్రామాలలో సభలను నిర్వహించి ఆరు గ్యారంటీలపై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనున్న గ్రామాల వివరాలను ఆమె వెల్లడిరచారు. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని గుత్ప, గుత్పతండా, చేపూర్, ఫతేపూర్, పిప్రి, సురభిర్యాల్, …
Read More »ప్రజలకు చేరువగా పాలన…
కామారెడ్డి, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు చేరువగా పాలనను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రభుత్వం అభయ హస్తం క్రింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, …
Read More »‘ప్రజాపాలన’ కు గల్ఫ్ మృతుల కుటుంబాల దరఖాస్తులు
హైదరాబాద్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా… ‘అభయ హస్తం మేనిఫెస్టో’ లో ‘గల్ఫ్ కార్మికులు ఎన్నారైల సంక్షేమం’ పై నాలుగు హామీలు ఇచ్చారు. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు చేస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి …
Read More »