నిజామాబాద్, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ కేసులు పెరగడంతో గడిచిన రెండు వారాలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడుతున్న …
Read More »రేపటి ప్రజావాణి రద్దు
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 31న సోమవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి , కేసులు పెరుగుతున్న దృష్ట్యా 31న సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి …
Read More »కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజావాణి రద్దు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజల సౌకర్యార్థం, వారి …
Read More »ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని …
Read More »పాఠశాల స్థలాన్ని కబ్జాల నుండి కాపాడండి
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరపాలక సంస్థ ఒకటవ డివిజన్ పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్, కాలూరు స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జడ్.పి.హెచ్‌ఎస్ కాలూర్ హైస్కూల్‌కు 03.18 ఎకరాల స్థలం ఉందన్నారు. భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వ పాఠశాల స్థలంపై కబ్జాకోరుల కన్ను పడిరదన్నారు. ఎలాంటి నిధుల కేటాయింపులు, అనుమతులు లేకుండానే, కనీసం …
Read More »ప్రతి టీం వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయడానికి 360 టీమ్లను ఏర్పాటు చేశామని ప్రతి టీం ప్రతిరోజు వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశించామని కానీ అనుకున్న మేర జరగడం లేదని, అధికారులు ఈ దిశగా లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని బతుకమ్మ చీరలు ఇంకా 20 శాతం పంపిణీ మిగిలి ఉన్నందున మంగళవారం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ …
Read More »సోమవారం ప్రజావాణి ఉండదు
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 20వ తేదీ సోమవారం ప్రజా విజ్ఞప్తుల ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా అధికారులు ఆదివారం పూర్తిగా రాత్రి కూడా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని సహకరించాలని ప్రకటనలో …
Read More »