బాల్కొండ, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. కళాశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ వేణు ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ …
Read More »