నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్లలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయనకు అభినందనసభ నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ముఖ్య అతిథిగా విచ్చేయగా, గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు, …
Read More »