నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యా సంవత్సరం ప్రారంభమై మన ఊరు – మనబడిలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ఇంకెప్పుడు భర్తీ చేస్తారని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్ ప్రదీప్ అన్నారు. నిజామాబాద్ ఎన్.ఆర్. భవన్‌లో పివైఎల్ జిల్లా కమిటీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …
Read More »సొంత స్థలాలుంటే ఇళ్ళ నిర్మాణానికి రూ. పది లక్షలు ఇవ్వాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సొంత స్థలాలు ఉన్న ఇల్లు లేనివారికి ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని, అట్లాగే కొత్త ఆసరా పెన్షన్‌లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్‌డివోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షులు కిషన్, ప్రధాన కార్యదర్శి సుమన్, నాయకులు బట్టు …
Read More »దళితబంధు అర్హుల ఎంపిక భాద్యతలు అదికారులకే అప్పగించాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు అర్హుల ఎంపిక బాధ్యతలు ఎమ్మెల్యేలకు కాకుండా అధికారులకే అప్పగించాలని, అర్హుల ఎంపిక లో నిరుపేదలకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని, దళిత బందును పేదల బందుగా మార్చి అన్ని కులాలలో ఉన్న పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ డిప్యూటీ తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పివైఎల్ జిల్లా …
Read More »పెంచిన వేతనాలు అమలు చేయాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు, ఏఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర …
Read More »యువజన సంఘాన్ని విస్తరించడం కోసం కిరణ్ కుమార్ కృషిచేశారు
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌ఆర్ భవన్‌లో కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ వర్ధంతి సందర్భంగా పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోటు రవీందర్, పివైఎల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ మాట్లాడుతూ పీవైఎల్ జిల్లా తొలి కన్వీనర్ అయిన వేములపల్లి కిరణ్ …
Read More »తొర్తి బహిష్కరణ వివాదంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి మౌనమేలా?
నిజామాబాద్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో రెండు నెలలుగా మాల, మాదిగ, గుండ్ల, చాకలి, కుమ్మరి, కమ్మరి, ముదిరాజ్, పద్మశాలి, గొల్ల ఇతర మైనారిటీ కులస్తులందరికీ సాంఘిక బహిష్కరణ విధించిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గంపై కేసులు నమోదు చేయాలని జరుగుతున్న ఆందోళనలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించాలని, తన నియోజకవర్గంలోని గ్రామంలో బహిష్కరణ వివాద పరిష్కారానికి కృషి చేయాల్సిన …
Read More »ఎస్‌ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి…
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో సాంఘిక బహిష్కరణ చేసిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపై ఏర్గట్ల ఎస్‌ఐ రాజు బెదిరిస్తూ చంపేస్తా చీరేస్తా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నందున అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఇతర కులాలను బహిష్కరించిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు …
Read More »పివైఎల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు
డిచ్‌పల్లి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతి శీల యువజన సంఘం పివైఎల్ యువనోద్యమ నాయకుడు జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 30 స్మారక వర్ధంతి సందర్భంగా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో జనవరి 30, 31 తేదీల్లో రెండురోజుల పాటు జిల్లా స్థాయి క్యారం, చెస్, షటిల్, సైక్లింగ్, బీడీ కార్మికులకు బీడీలు చుట్టుట వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నట్టు …
Read More »జర్నలిస్టుపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి
డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండల సాక్షి దినపత్రిక విలేఖరి పోశెట్టి పై దాడి చేసిన టిఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి దాడికి సూత్రధారులైన వారిని కూడా అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పిడిఎస్‌యు, పివైఎల్ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని ద్వారక నగర్ ఇఫ్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు వనమాల సత్యం, …
Read More »వడ్డీ వ్యాపారుల ఆగడాలను నియంత్రించాలి
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని, పప్పుల సురేష్ కుటుంబ సభ్యుల మరణాలకు కారణమైన బిజెపి నాయకుడు, ఇతర వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పివైఎల్, పివోడబ్ల్యు, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పీవైఎల్ జిల్లా అధ్యక్షులు బి.కిషన్, ప్రధాన కార్యదర్శి ఎం.సుమన్, పీవోడబ్ల్యూ …
Read More »