Breaking News

Tag Archives: railway station

కామారెడ్డి రైల్వేస్టేషన్‌ పునరాభివృధ్ధికి భారీగా నిధులు

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ రైల్వేలు ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధితో రూపాంతరం చెందుతుంది. ఈ దిశలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ‘‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌’’ (ఏ.బి.ఎస్‌.ఎస్‌.) కింద 40 రైల్వే స్టేషన్‌లను రూ. 2,737 కోట్ల అంచనా వ్యయంతో ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించడానికి, వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి …

Read More »

మన కామారెడ్డి రైల్వే స్టేషన్‌ ఇలా ఉండబోతుంది…

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కామారెడ్డి రైల్వే స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేస్తున్నారు ప్రాజెక్ట్ వ్యయం ~ ₹39.9 కోట్లు రాబోయే పునరాభివృద్ధి కామారెడ్డి స్టేషన్ యొక్క ప్రతిపాదిత డిజైన్‌లపై ఒక సంగ్రహావలోకనం See insights and ads పోస్ట్‌ని ప్రచారం చేయండి · Promote post Like Comment Send Share

Read More »

పోలీసు నిజాయితీ

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఆదివారం డ్యూటీలో ఉన్న చందులాల్‌ (హెడ్‌ కానిస్టేబుల్‌) కి హ్యాండ్‌ బ్యాగ్‌ దొరకగా, అందులోని ఫోన్‌ నంబర్‌ ఆధారంగా బ్యాగ్‌ ప్గొట్టుకున్న వారికి ఫోన్‌ చేసి, బ్యాగులో ఉన్న 12 తులాల వెండి పట్ట గొలుసులు, అదేవిధంగా రూ. 1200 బాధితురాలికి అప్పగించారు. విషయం తెలిసిన పలువురు పోలీసన్నను అభినందించారు.

Read More »

రైల్వే స్టేషన్‌లో శ్రమదానం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ సాల్వన్‌ సంగ తెలిపారు. నిజామాబాద్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ లో గురువారం ‘‘స్వచ్ఛత పక్వాడ’’లో భాగంగా రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ పామ్‌, రైల్వే ట్రాక్‌, తదితర ప్రదేశాలలో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »