హైదరాబాద్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో చాలాచోట్ల సోమ మంగళ, బుధవారం మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 5.8 …
Read More »నందిపేట్‌లో భారీ వర్షం, ఊరట చెందిన రైతన్న
నందిపేట్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతుల్లో ఆశలు చిగురించాయి. తొలకరి వానలకు డొంకేశ్వర్, నూత్‌పల్లి, గాదేపల్లి తదితర గ్రామాల్లో పసుపు, మొక్కజొన్న పంట వేశారు. వారం రోజులైనా వర్షం జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. విత్తిన విత్తనాలు ఉడికిపోతాయేమోనని భయపడ్డారు. అయితే ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతులు …
Read More »ఆశ్రమ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
నిజామాబాద్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెండోరా మండలం సావేల్ గ్రామంలోని సాంబయ్య ఆశ్రమంలో గల వారిని బోట్ ద్వారా ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం ద్వారా సురక్షిత ప్రాంతానికి చేర్చినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అక్కడికి చేరుకొని ఆశ్రమంలో ఉన్న వారిని తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉండడంతో ఆశ్రమంలో ఉన్న వారికి ప్రమాదం …
Read More »పొంగిన వాగులు చెరువులు… తెగిన రోడ్లు
మోర్తాడ్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు నిండుకుండలా నిండి అలుగు పారుతుంది. ఆర్మూరు సబ్ డివిజన్‌లోని గ్రామాలలో గల అతి పెద్ద చెరువు అయిన ముసలమ్మ చెరువు గత కొన్ని సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో వర్షాలు కురవక ఇప్పటివరకు చెరువు అలుగు పారలేదు. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువు నిండుకుండలా …
Read More »నందిపేట్‌లో దంచికొట్టిన వాన..
నందిపేట్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జలాశయాలకు వరద పోటెత్తింది. గడిచిన రెండు రోజుల నుండి నందిపేట్ మండలంలో వాన దంచికొట్టింది. 162.8 వర్షపాతం నమోదు అయింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు, మంత్రి ప్రశాంత్ …
Read More »నసురుల్లాబాద్ మండలం లో భారీ వర్షం…
నసురులబాద్/ బీర్కూర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నసురులబాద్/ బీర్కూర్ మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి పంటపొలాలు చెరువు ను తలపిస్తున్నాయి. ఆయా గ్రామాలలోని ప్రధాన దారులు నీటితో నిండినవి. డ్రైనేజీలు, పంటకాలువలలో నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. రైతన్న వర్షానికి పంటపొలలో నారుమడికి సిద్దం చేస్తున్నాడు. వర్షానికి ఆనందంలో తడిసి ముద్దయ్యాడు.
Read More »