హైదరాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి మరాత్వాడ, దానిని అనుకుని ఉన్న మధ్యమహారాష్ట్ర ప్రాంతంలో సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడినట్లు వెల్లడిరచింది. ఈ మేరకు తూర్పు గాలులలో ద్రోణి ఈరోజు దక్షిణ కర్ణాటక నుంచి పైన …
Read More »రానున్న రెండు రోజులు… మళ్లీ వర్షాలు!
హైదరాబాద్, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ హెచ్చరించింది. సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందివాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది.హైదరాబాద్ విషయానికొస్తే, సెప్టెంబర్ 22 వరకు నగరంలో ఆకాశం మేఘావృతమై …
Read More »కందకుర్తి గోదారమ్మకు జలకళ…
రెంజల్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కందకుర్తి గోదారమ్మ జలకలను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి ఎక్కువవ్వడంతో హరిద్ర, మంజీరా, గోదావరి నదుల త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం ఉరుకులు, పరుగులు తీస్తుంది. గోదావరి నది ఒడ్డున గల శివాలయం పూర్తిగా నీటమునిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని బాబ్లీ …
Read More »తెలంగాణలో మళ్లీ వర్షాలు
హైదరాబాద్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈనెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. ఈదురుగాలులు గంటలకు 30 నుంచి …
Read More »