కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి ప్రభుత్వ షెడ్యూల్ కులాల వసతి గృహంలో ఎంపీపీ దశరథ రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్కులు, నూతన వస్త్రాలు పంపిణి, పర్నిచర్ పంపిణి చేశారు. అనంతరం వారు మాట్లాడుతు ఎమ్మెల్యే సురేందర్ కృషితో వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు గాను 150 మంది అదనంగా వచ్చినట్లు తెలిపారు. సన్నబియ్యం …
Read More »శివరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామ బుగ్గ రామేశ్వర దేవాలయ శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను ఆహ్వానించారు. కార్యక్రమంలో మద్దికుంట సర్పంచ్ రామ్ రెడ్డి స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం రావు, గాంధారి బి.ఆర్.ఎస్ అధ్యక్షుడు శివాజీ …
Read More »కాంగ్రెస్ నేతకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
కామరెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల రైతు బందు అధ్యక్షులు గుర్జల నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ప్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఉప్పల్ వాయి గ్రామ మాజీ కారోబార్ దోనుకంటి కుమార్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »డ్రోన్ ఉపయోగించి ఖర్చులు తగ్గించుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రైతులకు పురుగు మందులు స్ప్రే చేయడానికి ద్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేయడంతో డ్రోన్ పనితనాన్ని యంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.
Read More »కాల భైరవస్వామిని దర్శించుకున్న ఎంపి, ఎమ్మెల్యే
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామరెడ్డి ఈసన్నపల్లి గ్రామాల్లోని కాల బైరవ స్వామి జన్మదిన వేడుకల్లో గురువారం ఎంపీ బిబిపాటిల్, ఎమ్మెల్యే సురేందర్ పాల్గొన్నారు. స్వామి వారి సన్నిధిలో అగ్గి గుండాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేశ్ ఇంటికి చేరుకుని గ్రామ సర్పంచ్‌కి, వారి పాలక వర్గానికి …
Read More »గొల్లపల్లిలో ఆసరా పింఛన్ల పంపిణీ
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం రామరెడ్డి మండల పరిధిలో గల గొల్లపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సురేందర్ అందజేసిన నూతన ఆసరా ఫించన్ కార్డ్స్‌తో పాటు ఇంతకు ముందున్న ఆసరా ఫించన్ లబ్ధిదారులకు కూడా నూతన ఆసరా ఫింఛన్ కార్డులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రామరెడ్డి మండల వైస్ ఎంపీపీ రవిందర్ రావు, గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ ఆసరా …
Read More »గొల్లపల్లి గ్రామ సభ
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామరెడ్డి మండల పరిధిలోని గొల్లపల్లిలో గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయితీకి సంబంధించిన ఆదాయ ఖర్చులు గ్రామ ప్రజలకు చదివి వినిపించారు. గ్రామ ప్రజలు పలు సమస్యలు విన్నవించగా గ్రామ సర్పంచ్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామములో ప్రతి ఇంటి వద్ద …
Read More »రైతు బాంధవునికి పాలాభిషేకం
కామారెడ్డి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో మండల ఎంపీపీ ధశరథ్ రెడ్డి ఆద్వర్యంలో రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నలకు వెన్నుదన్నుగా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కి అందరం రుణపడి ఉన్నామని అన్నారు. రైతే రాజు అన్న నినాదం వమ్ము చేయకుండా రైతులకు పంట పెట్టుబడి కోసం …
Read More »వసతి గృహాన్ని పరిశీలించిన ఎంపిపి
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ఎంపిపి దశరథ రెడ్డి తన పర్యటనలో భాగంగా సోమవారం రామారెడ్డి ఎస్‌సి హాస్టల్‌లో విద్యార్థుల సాదక బాదకాలు అడిగి తెలుసుకున్నారు. విద్య విషయాలు, కనీస అవసరాలు విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్న బోజనం పరిశీలించారు. పాలు సరిగా కొలతల ప్రకారం అందించాలని పౌష్టిక ఆహారం అందిచడంలో అలసత్వం చేయరాదని సిబ్బందికి సూచించారు. ఎంపిపి తమ హాస్టల్‌కు …
Read More »పోసానిపేట్‌లో 412 మందికి వ్యాక్సిన్
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో, సబ్ సెంటర్ పొసానిపెట్‌లో రెండు క్యాంప్‌లలో సోమవారం 412 మందికి కోవిషిల్డ్ కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా ఇచ్చినట్టు డాక్టర్ షాహీద్ ఆలి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో మంగళవారం నుండి స్పెషల్ డ్రైవ్ లో టీకాలు ఇవ్వబడుతాయని, కావున ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు, ప్రజలు అందరూ …
Read More »