కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసంలో మసీదుల వద్ద అని సౌకర్యాలు కల్పించాలని కామారెడ్డి బిజెపి పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు నేహల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ నేహాల్ మాట్లాడారు. ఈనెల ఫిబ్రవరి 2 తేది ఆదివారం నుండి రంజాన్ నెల ప్రారంభం కావడం జరుగుతుందని, రంజాన్ …
Read More »సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తన ఛాంబర్ లో మంగళవారం జిల్లా అధికారులతో సమావేశమై, రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, …
Read More »దాన దర్మాల మాసం.. రంజాన్
నందిపేట్, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసం దాన దర్మాల మాసంగా ముస్లిం ప్రజలు గుర్తించి తమ సంపాదనలోని కొంత భాగాన్ని పేద ప్రజల హక్కుగా భావించి భావించి వరాల వసంత మైన రంజాన్ మాసంలో విరివిగా దానధర్మాలు చేస్తారని జమాతే ఇస్లామి హింద్ కన్వీనర్ ఆఫ్రోజ్ ఖాన్ తెలిపారు. జమాతే ఇస్లామి హింద్ నందిపేట్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మస్జీద్ మౌజా …
Read More »