నిజామాబాద్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వహిందూ పరిషత్ యొక్క అనుబంధ సంస్థ దుర్గావాహిని ఆధ్వర్యంలో జిల్లాలోని పలుచోట్ల సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రము మరియు బుస్సాపూర్, ఇందూరు నగరంలోని ఇంద్రాపూర్, మోస్రా మండల కేంద్రంలో యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదిన సందర్భంగా యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు దుర్గా వాహిని …
Read More »కామారెడ్డిలో రంగవల్లుల పోటీలు
కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈరోజు సంక్రాంతి సంబరాలు 2025 పురస్కరించుకుని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అన్ని శాఖల మహిళా ఉద్యోగులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ అసిస్ సంగ్వాన్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా అధికారులు, జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు. మహిళా …
Read More »విహెచ్‌పి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజామాబాద్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వహిందూ పరిషత్, దుర్గవాహిని ఆధ్వర్యంలో ముగ్గులపోటి నిర్వహించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో పోటీలు నిర్వహించారు. భారతీయ సంస్కృతులూ, సంప్రదాయాల ముఖ్య ఉదేశ్యంతో పోటీ నిర్వహించామని, పిల్లలు, పెద్దలు, మహిళలు కరోనా నిబంధనలు పాటిస్తు, ఆహ్లాదకరమైన వాతావరణం లో పోటీ జరిగిందని దుర్గావాహిని జిల్లా సహ సంయోజనీ నాంచారి రaాన్సీ తెలిపారు. ముఖ్య …
Read More »సాలూరాలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
బోధన్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతీ సంవత్సరం సాలురా గ్రామంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీని పురస్కరించుకొని మంగళవారం ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల విజేతలకు ఆయిషా ఫాతిమా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రకళ రాజప్ప పటేల్, పిఏసిఎస్ ఛైర్మన్ అల్లే జనార్దన్, ఎంపిపి బుద్దె …
Read More »రేపు ముగ్గుల పోటీలు
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేపు శనివారం కామారెడ్డి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ గంజ్‌లో ఉదయం 11 గంటలకు రైతు బంధు వారోత్సవాలలో బాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరు కానున్నట్టు కామారెడ్డి నియోజకవర్గ తెరాస పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు తెలిపారు. పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read More »