కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. గురువారం దోమకొండ మండలం చిత్తమాన్ పల్లి, బీబీపెట్ మండలం తుజల్పూర్ గ్రామాలలో రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ల తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా …
Read More »రేషన్ కార్డుల పంపిణీ…
వేల్పూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వేల్పూరు మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద తహసిల్దార్ సతీష్ రెడ్డి అధ్యక్షతన నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపీపీ జమున మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో …
Read More »ఇంట్లో నుండే రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండి
హైదరాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తులను ఆమోదించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం వేగంగా కరసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు ఇదివరకే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే ఆ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు మీ సేవకు పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి మీ మొబైల్ లేదా …
Read More »