Tag Archives: red cross

ఆపరేషన్‌ నిమిత్తం సకాలంలో రక్తాన్నిచ్చిన సాయి

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై లక్ష్మి (38) బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. నిజామాబాద్‌ రక్తదాతల సమూహ నిర్వాహకులు తెలంగాణ యూనివర్సిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌ విధులు నిర్వహిస్తున్న సాయి వెంటనే స్పందించి బి పాజిటివ్‌ …

Read More »

బాలికకు సకాలంలో రక్తం అందజేసిన నరేందర్‌ గౌడ్‌..

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సాత్విక (13 ) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు సంప్రదించారు. వారికి కావాల్సిన రక్తాన్ని విజన్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నరేందర్‌ గౌడ్‌ సహకారంతో ఓ …

Read More »

జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చేరుకోవాలి…

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ వివేకానంద మరియు ఇంపాక్ట్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో రెండవ రోజు డిగ్రీ,పీజీ విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో వక్తలు గంప నాగేశ్వరరావు, ప్రదీప్‌, శ్రీపాదరావు, బాలలత, వేణుకళ్యాణ్‌ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి సిద్ధపడాలని కష్టాలతోనే ప్రతి ఒక్కరి జీవితం ప్రారంభమవుతుందని …

Read More »

కుమార్తె జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా టేక్రియాల్‌ గ్రామానికి చెందిన ఎడ్ల రాజు వారి కుమార్తె ఎడ్ల జ్ఞాన శ్రీ జన్మదిన సందర్భంగా రక్తదానం ఎంతో అభినందనీయమని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ఎడ్ల రాజు ఓ నెగటివ్‌ రక్తం కలిగిన రక్తదాత అని చాలా …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తం అందజేత…

కామరెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని ప్రైవేట్‌ వైద్యశాలలో 19 సంవత్సరాల బాలుడు లంక దైవిక్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరమైంది. వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పర్ష వెంకటరమణ ప్రభుత్వ ఉపాధ్యాయులు యొక్క చిన్న …

Read More »

9వ సారీ రక్తదానం చేసిన భుస రాజు…

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన భూసరాజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్వరూప (45) కు అత్యవసరంగా ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాత్సల్య రక్త సొసైటీలో 9వ సారి …

Read More »

రెడ్‌క్రాస్‌ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ లో సభ్యులుగా ఎక్కువ మొత్తంలో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా మేనేజ్‌ మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. రెడ్‌ …

Read More »

నేటి యువతకు మౌనిక ఆదర్శం

కామరెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో ఎమ్మెస్‌ డబ్ల్యూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మౌనిక పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో మాట్లాడే అవకాశం దక్కించుకోవడం అభినందనీయమని, విద్యార్థులు కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత శిఖరాలకైనా చేరుకోవచ్చునని రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు, డివిజన్‌ సెక్రెటరీ జమీల్‌ అన్నారు. గుడ్‌ గవర్నెన్స్‌ డే సందర్భంగా …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం మహిళకు రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కామారెడ్డి మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి (34) మహిళలకు కాలు ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐ.వి.ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల, రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. దీంతో పాల్వంచ …

Read More »

రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యత్వం తీసుకున్న కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ సొసైటీకి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రూపాయలు 20 వేలు చెల్లించి ప్యాట్రన్‌ సభ్యత్వం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను గురువారం రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ రాజన్న, వైస్‌ చైర్మన్‌ అంకన్న గారి నాగరాజ్‌ గౌడ్‌, కోశాధికారి దస్తీరామ్‌, ప్రతినిధులకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »