Tag Archives: renjal

వినాయక మండపాలకు ఎమ్మెల్యే విరాళం

రెంజల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో కొలువైన 27 వినాయక మండపాలకు ఎమ్మెల్యే షకీల్‌ ఒక్కొక్క మండపానికి 50 కిలోల బియ్యాన్ని అన్నదానం కొరకు అందజేసినట్లు సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు స్థానిక సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో కొలువుదీరిన వినాయక మండపాలకు అన్నదానం కొరకు ఎమ్మెల్యే షకీల్‌ సహకారంతో ఒక్కొక్క మండపానికి 50 కిలోల చొప్పున …

Read More »

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

రెంజల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామాలయం అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని నూతన రామాలయ చైర్మన్‌ పెద్దోళ్ల సుధాకర్‌ రావ్‌ అన్నారు. శనివారం మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో రామాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్‌ కమల కమిటీ సభ్యులచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌ తో …

Read More »

శాంతియుత వాతావరణంతో పండుగలు జరుపుకోవాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ కెఎమ్‌ కిరణ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలోని రైతువేదికలో మండలంలోని అన్ని గ్రామాల గణేష్‌ మండపాల నిర్వహుకులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కెఎం కిరణ్‌ కుమార్‌ మాట్లాడారు. గ్రామాల్లో గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉత్సవ …

Read More »

మహిళా సమాఖ్య అక్రమాలపై విచారణ చేపట్టాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :రెంజల్‌ మండల మహిళా సమాఖ్యలో హార్వెస్టర్‌ నిర్వాణలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఇందిరా కాంతి పథం కార్యాలయంలో మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు లసింగారి లక్ష్మీ అధ్యక్షతన 17వ మహాజన సభ జరిగింది. సభా ప్రారంభంలో మరణించిన ఐకెపి సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు …

Read More »

రామాలయ కమిటీ అధ్యక్షుడిగా పెద్దోళ్ల సుధాకర్‌ రావు

రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం తాడ్‌ బిలోలి గ్రామానికి చెందిన పెద్దోళ్ల సుధాకర్‌ రావు రామాలయం కమిటీ అధ్యక్షుడిగా నియమించినట్లు బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు రైతుబంధు జిల్లా డైరెక్టర్‌ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు. తనపై నమ్మకంతో రామాలయం అధ్యక్షుడిగా నియమించినదుకు ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం అభివృద్ధికి తనవంతు బాధ్యగా కృషి …

Read More »

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేయాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి ఓటు హక్కును నమోదు చేయాలని ఆర్డీవో రాజు గౌడ్‌ అన్నారు. శుక్రవారం రెంజల్‌ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో బిఎల్‌ఓలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో 18 సంవత్సరాల నుండి ఉన్న యువతీ, యువకులకు ఓటు హక్కును నమోదు చేయాలని బిఎల్వోలకు సూచించారు. ఓటర్‌ లిస్టులో తప్పొప్పులు ఉంటే మార్పులు చేర్పులు …

Read More »

మండలంలో ఘనంగా మేడపాటి ప్రకాష్‌ రెడ్డి జన్మదిన వేడుకలు

రెంజల్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్‌ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం రెంజల్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు గోపికృష్ణ,జిల్లా అధికార ప్రతినిధి కరణ్‌ రెడ్డిల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం కార్యకర్తల …

Read More »

ఘనంగా మాజీమంత్రి జన్మదిన వేడుకలు

రెంజల్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీమంత్రి, టీపీసీసీ కోశాధికారి సుదర్శన్‌ రెడ్డి 76 వ జన్మదినవేడుకలు బుధవారం రెంజల్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ మోబిన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థుల మధ్యన కేక్‌ కట్‌ చేసి పండ్లను పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు స్వీట్లు పంచారు. రెంజల్‌ రైతు వేదికలో …

Read More »

కందకుర్తి గోదారమ్మకు జలకళ…

రెంజల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కందకుర్తి గోదారమ్మ జలకలను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి ఎక్కువవ్వడంతో హరిద్ర, మంజీరా, గోదావరి నదుల త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం ఉరుకులు, పరుగులు తీస్తుంది. గోదావరి నది ఒడ్డున గల శివాలయం పూర్తిగా నీటమునిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని బాబ్లీ …

Read More »

నీట మునిగిన పంటలను పరిశీలించిన వైస్‌ ఎంపీపీ

రెంజల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన పంటలను గురువారం వైస్‌ ఎంపీపీ క్యాతం యోగేష్‌ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు కష్టపడి పండిరచిన పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నీట మునిగిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »