రెంజల్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. సోమవారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్ సే హత్ హాజో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ …
Read More »గుర్తు తెలియని మృతదేహం లభ్యం
రెంజల్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీల గ్రామ శివారులోని పసుపు వాగులో శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు రేంజల్ ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారులోని పసుపు వాగులో నీటిపై తేలే ఆడుతున్న మృతదేహం కనబడడంతో గ్రామస్తులు సమాచారం అందించారని గ్రామస్థుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో మృతదేహాన్ని బయట …
Read More »శ్రీరామ మందిరం పునర్నిర్మాణానికి ఎమ్మెల్సీ కవిత విరాళం
రెంజల్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో శ్రీరామ మందిరం పునర్నిర్మిస్తున్న కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ. 5 లక్షలు విరాళం ఇచ్చినట్లు సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సాటాపూర్ గ్రామ సర్పంచ్ వికార్ పాషా తెలిపారు. సాటాపూర్ బిఆర్‌ఎస్ పార్టీ నేతలు సోమవారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. శ్రీరామ మందిరం పునర్నిర్మాణానికి విరాళం ఇచ్చిన …
Read More »కళాపూర్‌లో ఘనంగా రథసప్తమి వేడుకలు
రెంజల్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం కలేపూరు గ్రామంలో శనివారం రథసప్తమి వేడుకలు వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం రథసప్తమి సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో గ్రామస్తులు కలిసికట్టుగా ప్రత్యేక పూజలు నిర్వహించి వెంకటేశ్వరా కల్యాణాన్ని నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో మహిళలు మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన …
Read More »మధ్యాహ్న భోజనం తనిఖీ
రెంజల్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనాన్ని వైస్ ఎంపీపీ యోగేష్ పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఉపాధ్యాయుల బోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కార దిశగా కృషి చేస్తామని ఆయన అన్నారు కార్యక్రమంలో ఎంఈఓ గణేష్ …
Read More »ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126 వ జయంతి ని మండలంలోని సాటాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తెలుగు మీడియం పాఠశాలలో జనాభాయ్ రవికుమార్ దంపతులు తన కుమారుడు సాయి విశ్వాస్ ఇదే రోజు జన్మించడం అదృష్టమని ఈ సందర్భంగా 150 మంది విద్యార్థినీ విద్యార్థులకు, భవిత పాఠశాలలో చదువుతున్న దివ్యాంగుల పిల్లలకు నోట్ బుక్స్, పలకలను ప్రధానోపాధ్యాయులు …
Read More »విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించడానికి పరీక్ష పే చర్చ
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బోధన్ నియోజకవర్గ భాజపా సినియర్ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డిలు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థుల్లో …
Read More »క్రీడా పోటీలు ప్రారంభం
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలకేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల లోని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్రీడా పోటీలను స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ ఎస్‌ఎంసి చైర్మన్ ఎం నాగరాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని వారు అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బలరాం, నాయకులు రఫిక్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్, ఉపాధ్యాయులు చిన్నప్ప, సంతోష్, …
Read More »పేదల పెన్నిధి సీఎం కేసీఆర్
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల పెన్నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన జబ్బర్ ఖాన్‌కు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన రూ.36 వేలు, బి. సత్తెవ్వకు రూ.14 వేలు, మహ్మద్ ఉస్మాన్ కు రూ.11 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన …
Read More »ఎఫ్‌ఎంసీ కంపెనీ ఆధ్వర్యంలో వరి పంటపై అవగాహన
రెంజల్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీల క్యాంప్‌లో ఎఫ్‌ఎంసీ కంపెనీ వారి ఆధ్వర్యంలో వరి పంటలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రైతు దాసు గారి పొలంలో వారం రోజుల క్రితం ఎఫ్.ఎం.సి. వారి కర్ప్రైమ అనే మందును వాడి మోగి పురుగు, ఆకు చుట్టు పురుగు మరియు పచ్చపురుగులను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు పంట ఏపుగా పెరగడం జరిగింది. ఈ మేరకు …
Read More »