రెంజల్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని 17 గ్రామాలలో సామాజిక తనిఖీలు చేపట్టడం జరిగిందని డిఆర్డిఏ పిడి చందర్ నాయక్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదికను పిడి ఆధ్వర్యంలో నిర్వహించారు. మూడు సంవత్సరాల కాలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను 9 కోట్ల 30 లక్షల పనులు చేపట్టినట్లు పిడి వెల్లడిరచారు. సామాజిక తనిఖీ బృందం …
Read More »భారత్ జోడోకు తరలిన నాయకులు
రెంజల్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సభను మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సందర్భంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ ఆధ్వర్యంలో నాయకులు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ జావిధోద్దీన్, మాజీ మండల అధ్యక్షులు సీహెచ్ రాములు, సాయరెడ్డి, యూత్ కాంగ్రెస్ …
Read More »బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
రెంజల్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సత్యగౌడ్ గత వారం రోజుల క్రితం విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబానికి ఆర్టిసి మిత్ర బృందం తరఫున రూ. 20 వేలు ఆర్థిక సహాయాన్ని మృతుడి భార్య మాదవి కి అందజేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా …
Read More »భారత్ జోడో యాత్రవిజయవంతం చేయండి
రెంజల్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జూడో యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ జావిధోద్దీన్ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సభను మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ భారీ …
Read More »సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం
రెంజల్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల సర్వసభ్య సమావేశం గురువారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రజిని కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన శాఖలకు సంబంధించిన విషయాలపై చర్చించి మిగతా శాఖలను కొనసాగించకుండానే మండల సభ్య సమావేశం ముగించారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన ఎన్‌ఎస్‌ఎఫ్ భూముల రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించాలని వైస్ ఎంపీపీ యోగేష్ సభ దృష్టికి తీసుకువచ్చారు. అవసర నిమిత్తం లబ్ధిదారులు తమ …
Read More »నేడు మండల సర్వసభ్య సమావేశం
రెంజల్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రెంజల్ మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రజిని కిషోర్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందని సుపరిండెంట్ శ్రీనివాస్ తెలిపారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఆయన అన్నారు.
Read More »ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్ అన్నారు. బుధవారం మండలంలోని బాగేపల్లి, దండిగుట్ట, అంబేద్కర్ నగర్, నీలా, బొర్గం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
రెంజల్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన లోక్ అదాలత్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ వెంకటరావు, ప్రముఖ వైద్యుడు జీవన్ రావుల సోదరుడు నర్సింగరావు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని, మౌలాలి తాండా సర్పంచ్ సునీత బాబునాయక్ తండ్రి మరణించడంతో వారి కుటుంబాన్ని శనివారం రాత్రి ఎమ్మెల్యే షకీల్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ మనోధైర్యాన్ని నింపారు. ఆయన …
Read More »పోలీసు అమరవీరుల సేవలు మరువలేని…
రెంజల్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని, విధి నిర్వహణలో అమరులైన అమర జవానుల సేవలు ప్రజలలో చిరస్మరణీయంగా ఉంటాయని ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజలకు సేవలందించడంలో అంకిత భావం ప్రదర్శిస్తూ పోలీసులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులకు దూరమయ్యారని ఏసిపి గుర్తు …
Read More »ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య…
రెంజల్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం రెంజల్ గ్రామానికి చెందిన శ్రావన్ గౌడ్ (29) ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. గత కొంతకాలంగా మృతుడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న …
Read More »