Tag Archives: renjal

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య…

రెంజల్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం రెంజల్‌ గ్రామానికి చెందిన శ్రావన్‌ గౌడ్‌ (29) ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. గత కొంతకాలంగా మృతుడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న …

Read More »

ఘనంగా బోనాల పండుగ

రెంజల్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని రెంజల్‌, దూపల్లి, సాటా పూర్‌, బొర్గం, తాడ్‌ బిలోలి, కునేపల్లి, బాగేపల్లి, కళ్యాపూర్‌ గ్రామాలలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గ్రామంలోని గ్రామదేవతలకు మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతియేటా గ్రామంలోని గ్రామదేవతలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీ. వేడుకలో సర్పంచ్‌లు రమేష్‌ కుమార్‌, …

Read More »

కంటి వైద్య శిబిరానికి చక్కని స్పందన…

రెంజల్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి అధికసంఖ్యలో కంటి సమస్యలున్న వారు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 38 మందికి మోతి బిందు ఆపరేషన్‌ కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి …

Read More »

స్థల వివాదాన్ని పరిష్కరించిన ఆర్డీవో

రెంజల్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో గత కొంతకాలంగా వివాదాస్పదమైన చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు స్థల సమస్యను ఎట్టకేలకే బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ శుక్రవారం పరిష్కరించారు. ఆర్టీసీ అధికారులు, గ్రామస్తులకు గత నాలుగు నెలలుగా స్థల సమస్యతో అగాధం పెరిగిపోయింది. చివరికి ఆర్టీసీ అధికారులు గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. విషయాన్ని స్థానిక సర్పంచ్‌ మర్లషికారి …

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

రెంజల్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధులకు గురికాకుండా చూడాలని డీఎంహెచ్‌ఓ సుదర్శనం అన్నారు. శనివారం మండలంలోని బాగేపల్లి గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, ఎన్‌సిడి, టీబి, లెప్రోసి కార్యక్రమాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్‌ పెండిరగ్‌ ఉన్న చోట వెంటనే పూర్తి చేయాలని గ్రామాల్లో ప్రతి …

Read More »

కునేపల్లిలో ఉచిత వైద్య శిబిరం

రెంజల్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కునేపల్లి గ్రామంలో శనివారం మేడికవర్‌ హాస్పిటల్‌ నిజామాబాద్‌ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్‌ రొడ్డ విజయా లింగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మెడికవర్‌ ఆసుపత్రి వారు కునేపల్లి గ్రామంలో మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామంలో సుమారు 150 మందికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »