రెంజల్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై స్పందించడంతో పెరుగుతున్న ప్రజా ఆదరణను చూసి బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాహుల్ గాంధీ …
Read More »ఘనంగా కుస్తీ పోటీలు
రెంజల్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో గురువారం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు మల్ల యోధులు దూర ప్రాంతాల నుండి అత్యధికంగా తరలివచ్చారు. సుమారు మూడు గంటల పాటు సాగిన పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చివరి కుస్తీ పోటీలో విజేతగా నిలిచిన మల్ల యోధుడికి వెండి కడియాన్ని అందజేశారు. అందజేసిన వారిలో …
Read More »ఘనంగా శ్రీరామ నవమి ఉత్సవాలు
రెంజల్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంతో పాటు తాడ్ బిలోలి, నీలా క్యాంప్, నీలా, కందకుర్తి, దూపల్లి, కళ్యాపూర్, కూనేపల్లి, బాగేపల్లి, వీరన్నగుట్ట, బోర్గం గ్రామాలలో గురువారం శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయమే ఆలయాలను చేరుకొని వేద పండితులు మంత్రోచ్ఛలనాల మధ్య భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించారు. వేడుకల్లో సర్పంచులు రమేష్ కుమార్, సునీత నర్సయ్య, శనిగరం సాయిరెడ్డి, …
Read More »నవోదయకు లిటిల్ ప్లవర్ విద్యార్థిని ఎంపిక
రెంజల్, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండల కేంద్రంలోని లిటిల్ ప్లవర్ పాఠశాలకు చెందిన విద్యార్థిని కృతి సహస్ర జవహర్ నవోదయకు ఎంపిక అయిందని కరస్పాండెంట్ హన్మాండ్లు ఒక ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని కృతి సహస్ర ఉత్తమ ప్రతిభ కనబరిచి జవహర్ నవోదయకు ఎంపికవడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. అనంతరం విద్యార్థినీకి పాఠశాల యాజమాన్యం శాలువా పులమాలలతో ఘనంగా సన్మానించారు.
Read More »పేదల పెన్నిధి సీఎం కేసీఆర్
రెంజల్, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల పెన్నిధి, ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడుó ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన సగ్గు శేఖర్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 26 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిది …
Read More »ఉత్తమ అవార్డుల ఎంపికపై నిలదీసిన సర్పంచ్‌లు
రెంజల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుల ఎంపిక విషయంలో పలు గ్రామాల సర్పంచులు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శంకర్‌ను నిలదీశారు. ఉత్తమ గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ఇతర ప్రజాప్రతినిధులను సన్మానించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల ఎంపికలో పారదర్శకతను పాటించకపోవడంపై రెంజల్ వీరన్నగుట్ట గ్రామాల సర్పంచులు రమేష్ కుమార్, రాజులు ఎంపీడీవో శంకర్ పై అసహనం వ్యక్తం …
Read More »దొంగతనం కేసులో ఒకరి రిమాండ్
రెంజల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని దండిగుట్ట ఎక్స్ రోడ్లో శుక్రవారం వాహనాలు తనిఖీ తనిఖీ నిర్వహించడం జరిగిందని ఎస్సై సాయన్న తెలిపారు. దుపల్లి గ్రామానికి చెందిన పుదారి నవీన్ అనే వ్యక్తి వద్ద వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో విచారించడంతో ద్విచక్ర వాహనం దొంగిలించబడినదని తెలిపాడు. ద్విచక్ర వాహనంతో పాటు వెండి పట్టీలు, వెండి గిన్నెలు లభించడంతో అదుపులోకి తీసుకొని …
Read More »వీరన్నగుట్టలో కంటి వెలుగు ప్రారంభం
రెంజల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బైండ్ల రాజు ప్రారంభించారు.కంటి వెలుగు వైద్యాధికారిణి బండారి కావ్య జ్యోతి ప్రజ్వలన జరిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ… గ్రామంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రారంభంలో స్థానిక వైద్యాధికారి …
Read More »ఉత్తమ అవార్డు గ్రామ సర్పంచులకు సన్మానం
రెంజల్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన దూపల్లి, బాగేపల్లి, కందకుర్తి, సాటాపూర్, నీలా గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ఉపసర్పంచులు,ఆరోగ్య కార్యకర్తలు,ఆశావర్కర్లను శుక్రవారం ఘనంగా సన్మానించారు. 29 అంశాలపై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ప్రజా ప్రతినిధులు, అధికారులను శాలువా పూలమాలలతో సత్కరించారు. సర్పంచులు శనిగరం సాయిరెడ్డి, పాముల సాయిలు, మీర్జా కలీంబేగ్, వికార్ పాషా, గౌరాజీ లలిత రాఘవేందర్, …
Read More »కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
రెంజల్, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపులో భాగంగా టిఎస్పిఎస్సిలో పేపర్స్ లీకేజ్ జరిగిన ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెంజల్ మండలంలోని నీలా గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కార్తీక్ యాదవ్ మాట్లాడుతూ. టీఎస్పీఎస్సీలో పేపర్స్ …
Read More »