రెంజల్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి దశనే భావితరాలకు బాటలు వేసేందుకు ఉపయోగపడుతుందని జన వికాస్ సేవా సంస్థ అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి అన్నారు. శుక్రవారం మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జనావికాస్ సేవ సంస్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షా అట్టలు,పెన్నులు, వాటర్ బాటిళ్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు …
Read More »రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాగేపూర్ గ్రామానికి చెందిన సాయిలు తన ద్విచక్ర వాహనంపై రాంబాయి, ఆశమ్మతో కలిసి బెల్లూరుకు వెళ్తుండగా సాటాపూర్ గ్రామ చౌరస్తాలో స్పీడ్ బ్రేకర్ వద్ద బండి అదుపుతప్పి పడిపోవడంతో వెనకాల …
Read More »తైబజార్ వేలం పాట వాయిదా
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ వారంతపు సంత తైబజార్ వేలంపాట వాయిదా వేసినట్లు సర్పంచి వికార్ పాషా తెలిపారు. నలుగురు వ్యాపారస్తులు వేలం పాటలో పాల్గొనగా రూ.8.35 లక్షలు పలికిందని ప్రభుత్వం నిర్దేశించిన లెక్కల ప్రకారం వేలంపాట సాగకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ఈనెల 20వ తేదీన వేలం పాట నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ వికార పాషా తెలిపారు. కార్యక్రమంలో …
Read More »సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను ద్వారా మంజూరైన రూ.20 లక్షల తో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం సర్పంచ్ వెల్మల సునీత నర్సయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ దృష్టికి ఇందిరమ్మ కాలానికి సీసీ రోడ్డు …
Read More »సాటాపూర్‌లో కంటివెలుగు ప్రారంభం
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ వికార్ పాషా అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైద్యాధికారి వినయ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్ గ్లాసులో మందులు మోతి …
Read More »ఆదర్శ పాఠశాలలో సరస్వతీ విగ్రహ ప్రతిష్టాపన
రెంజల్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం సరస్వతి విగ్రహ ప్రతిష్టపణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్టించి యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషితో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని ప్రిన్సిపాల్ బలరాం అన్నారు. తాము …
Read More »పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి
రెంజల్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి సమాజంలో మహిళలు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని మండల వైద్యాధికారి వినయ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కంటివెలుగు వైద్యాధికారి డాక్టర్ కావ్య మరియు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తల ను శుక్రవారం మండల ఆరోగ్య కేంద్రంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా …
Read More »రెంజల్ లో ఘనంగా ఎమ్మెల్యే షకీల్ జన్మదిన వేడుకలు
రెంజల్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో మంగళవారం బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ 47వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ కు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న …
Read More »దాతృత్వం చాటుకున్న సాటపూర్ సర్పంచ్
రెంజల్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలంలోని పోతంగల్ గ్రామానికి చెందిన గోసంగి నవీన్, లత అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో వారి ముగ్గురు కూతుళ్లు సహస్ర, నాగలక్మీ, విష్ణు ప్రియలు ఆనాధలుగా మారారు. దీంతో చిన్నారుల పరిస్థితిని చూసి చలించిపోయిన రెంజల్ మండలం సాటాపూర్ గ్రామ సర్పంచ్ వికార్ పాషా పిల్లల పేర్లపై రూ.5000 రూపాయల చొప్పున ముగ్గురికి 15000 రూపాయలు …
Read More »మండలంలో ఘనంగా హోలీ సంబరాలు
రెంజల్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి, కందకుర్తి, బాగేపల్లి గ్రామాలలో మంగళవారం ఘనంగా హోలీ పండుగను నిర్వహించారు. సోమవారం రాత్రి కామదహనం చేసి మంగళవారం హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. రసాయన రంగులకు దూరంగా ఉంటూ గోగుపులూ, పసుపుతో తయారు చేసిన రంగునీళ్లు చల్లుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు సంతోషాల మధ్య రంగులు చల్లుకుని హోలీ వేడుకలు ఘనంగా …
Read More »