నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి న్యూ అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతూ, ఉల్లాసాన్ని పంచుతూ, సందేశాత్మకంగా సాగాయి. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ లు ముఖ్య అతిథులుగా హాజరవగా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, గురుకుల పాఠశాలల విద్యార్థినులు, …
Read More »డిసిసి కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు మహమ్మద్ ఇసాక్ షేరు, చాట్ల రాజేశ్వర్, పాత శివ కృష్ణమూర్తి, …
Read More »అలరించిన గణతంత్ర దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి ప్రతిభను ప్రదర్శించారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక కళాభారతి లో అధికారికంగా ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులు దేశభక్తి కి సంబంధించిన …
Read More »రియాద్‌లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న మంద భీంరెడ్డి
హైదరాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం నేత మంద భీంరెడ్డి పాల్గొన్నారు. అంబాసిడర్ డా. సుహెల్ ఖాన్ ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సౌదీలో నివసిస్తున్న ప్రవాస భారతీయ సమూహం దేశభక్తితో నిండిన …
Read More »దేశాభివృద్ధికి రాజ్యాంగమే దిక్సూచి
డిచ్‌పల్లి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వైస్ ఛాన్సలర్ పరిపాలనా భవనం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆదర్శ రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. కులం మతం ప్రాంత వివక్ష లేకుండా అందరూ ఆత్మగౌరవంతో జీవించేలా రాజ్యాంగం మరింత పటిష్టంగా అమల అయ్యేలా ప్రతి పౌరుడు …
Read More »రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి….
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ అనేక మంది మహనీయుల త్యాగాలతో భారత దేశ స్వాతంత్రం సాధించిందని వారి త్యాగాలు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అవతరించిందని రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. గణతంత్ర వారసత్వాన్ని కొనసాగించాలని అన్నారు. గణతంత్ర …
Read More »బిసి గురుకుల పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవం
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బిసి బాలికల గురుకుల పాఠశాల, దాస్‌నగర్‌లో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్‌తో ఉపాధ్యాయులందరికీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పలు సూచనలు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని …
Read More »ఉషోదయలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల గురించి వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని చేరుకోవటానికి తగిన కృషి చేయాలన్నారు. సీనియర్ లెక్చరర్ సురేష్ మాట్లాడుతూ విద్యార్థుల మీద …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, జనవరి.26, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి రాత్రి 7.17 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 7.11 వరకుయోగం : వ్యాఘాతం తెల్లవారుజామున 3.03 వరకుకరణం : కౌలువ ఉదయం 6.51 వరకుతదుపరి తైతుల రాత్రి 7.17 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.33 – 5.14మరల తెల్లవారుజామున 6.39 నుండిదుర్ముహూర్తము : …
Read More »గణతంత్ర దినోత్సవం నుంచి 4 నూతన పథకాల ప్రారంభం
కామరెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 26 గణతంత్ర దినోత్సవ నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభం చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల …
Read More »