కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ మంగళవారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేఖ్ సలాం, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి పాసయ్యే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని …
Read More »ఇంటర్ సప్లిమెంటరీలో 58.39 శాతం ఉత్తీర్ణత
నిజామాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-24 విద్యా సంవత్సరానికి గాను గత మే నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలలో మొదటి సంవత్సరం లో 58.39 శాతం విద్యార్థులు పాస్ కాగా బాలికలదే పై చేయిగా నిలిచిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి టి. రవికుమార్ తెలిపారు. సోమవారం విడుదలైన సప్లిమెంటరీ ఫలితాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 58.39 శాతం ఉత్తీర్ణత కాగా రెండవ …
Read More »డీఈఈ సెట్-2023 ఫలితాలు విడుదల
హైదరాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన డీఈఈ సెట్ -2023 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫలితాలను వెల్లడిరచారు. తెలుగు మీడియంలో 75.91 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 84.72 శాతం, ఉర్దూ మీడియంలో 50.65 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి …
Read More »