గాంధారి, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తితో తెలంగాణలో నిర్వహిస్తున్న హత్ సే హత్ సే జోడో పాదయాత్ర గాంధారి మండలంలో ఆదివారం కొనసాగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా గుడిమేట్ గ్రామం …
Read More »కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో చక్కర కర్మాగారం తెరిపిస్తాం
బోధన్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ కర్మాగారం తెరిపిస్తామని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన హాత్ సే హాత్ జోడయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం బోధన్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ …
Read More »ఉత్సాహంగా డిజిటల్ సభ్యత్వ నమోదు …
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దశల వారీగా పీసీసీ చర్యలు తీసుకుంటోందని, సీనియర్లంతా …
Read More »అరెస్టులు చేయడం పిరికిపంద చర్య
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గజ్వెల్ నియోజక వర్గం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేయడం పనికిమాలిన చర్య, పిరికిపంద చర్య అని మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఎర్రవెల్లి కేసీఆర్ …
Read More »కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు అరవింద్‌కు లేదు
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపి అరవింద్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్, టి.పి.సి.సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై …
Read More »