కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జి20 ప్రెసిడెన్సీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్కే డిగ్రీ కళాశాల ఎన్‌సిసి క్యాడేట్స్‌కు ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీద అవగాహన కల్పించడానికి గురువారం డిబేట్ కార్యక్రమం నిర్వహించారు. కాడెట్స్‌ను మూడు గ్రూపులుగా విభజించి ఎన్విరాన్మెంట్ మీద వాళ్ల అవగాహన పరీక్షించడానికి డిబేట్ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్‌సిసిని కలిగిన ఏకైక ప్రైవేట్ …
Read More »ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ అభయాంజనేయ ఆర్యవైశ్య సంఘం, కల్కి నగర్, కామారెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఆర్‌కె డిగ్రీ కళాశాలలో సంఘం సభ్యులైన 12 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంఘం అధ్యక్షుడు తాటిపాముల సుధాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదనాన్ని వివరించారు. ఇంత గొప్ప కార్యకమ్రం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని …
Read More »ఆర్.కె.కళాశాలకు అరుదైన గౌరవం
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు శనిఆరం ఐఎస్‌ఓ సర్టిఫికేట్ లభించింది. కార్యక్రమానికి ఐయస్‌ఒ తరపున శివయ్య విచ్చేసి, ప్రభుత్వ విప్ యంఎల్‌ఏ గంప గోవర్ధన్ చేతులమీదుగా ఆర్.కె సిఈఒ డా.ఎం. జైపాల్ రెడ్డికి సర్టిఫికేట్ అందించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్‌వో సర్టిఫికేట్ రావడం ఎంతో గొప్ప విషయమని కళాశాల యాజమాన్యాన్ని …
Read More »నేటి సమాజానికి ఆదర్శం బాలు
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఎస్‌ఆర్కె డిగ్రీ పీజీ కళాశాలలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ నుండి అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందిన టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలును ఆర్కే విద్యాసంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, ఎస్‌ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల సీఈవో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో …
Read More »ఆర్.కె.కళాశాల ఆకస్మిక తనిఖీ
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థ అయిన కామారెడ్డిలోని ఆర్.కె. డిగ్రీ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్త ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా తరగతి గదులలోని విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. ఈ మధ్యనే ఉపకులపతి ఆచార్య రవీందర్ ప్రపంచ స్థాయి సైంటిస్ట్ రెండవ కేటగిరీలో రావడం అనేది మన విశ్వవిద్యాలయానికి గర్వకారణం అని …
Read More »