కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం సమీపంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని మైనార్టీ సోదరులకు ప్రభుత్వం తరఫున సేమియాను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని తెలిపారు. మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. సర్వమత సౌబ్రాతృత్వానికి మైనార్టీల …
Read More »