హైదరాబాద్, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఫ్‌ు కార్యం నడుస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్ తెలిపారు. బెంగళూరులో మార్చి 21 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో చేసిన తీర్మానాలు, సంఫ్‌ు శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను …
Read More »రేపు ఇందూరులో గొప్ప కార్యక్రమం
నిజామాబాద్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 1925 లో ఒక చిన్న పిల్లల ఆటల గుంపుగా ప్రారంభమై ఈరోజు కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాలలో తన యొక్క శాఖలను విస్తరించి అతిపెద్ద సామాజిక సంస్థగా అవతరించిన అసామాన్యమైన వ్యవస్థ. 100 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సవాళ్లు ఎన్నో నిర్బంధాలు ఎన్నో ప్రతిబంధకాలు వాటన్నిటినీ అధిగమించి మొక్కవోని …
Read More »వ్యక్తినిర్మాణ కర్మాగారమే ఆర్‌ఎస్‌ఎస్ శాఖ
నిజామాబాద్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందూ సమాజంలోని వ్యక్తులలో సంస్కారాలను నిర్మాణం చేసి తద్వారా దేశభక్తులుగా మరియు సమాజ సంరక్షకులుగా తయారు చేసేందుకు వ్యక్తుల నిర్మాణానికి అవసరమయ్యే శిక్షణను అందించే కర్మాగారమే సంఘ శాఖ అని ఆర్‌ఎస్‌ఎస్ విభాగ భౌధిక్ ప్రముఖ్ విజయ భాస్కర్ వ్యాఖ్యానించారు. ఇందూరు నగరం కోటగల్లి ఉప నగరంలోని పద్మశాలి హైస్కూల్లో ప్రతినిత్యం జరిగే పరుశురామ ప్రభాత్ శాఖా వార్షికోత్సవంలో …
Read More »న్యాయవాది ఎస్‌ఎన్ మూర్తి కీర్తి అజరామరం….
నిజామాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మాజీ సభ్యుడు గాదే సత్యనారాయణ మూర్తి మృతి చాలా బాధాకరమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాదిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాక్టీస్ చేస్తు న్యాయసేవలు అందించారని కొనియాడారు. మూర్తి మృతికి సంతాప సూచకంగా బార్ సమావేశపు హల్‌లో …
Read More »భారతీయులందరికీ ఆరాధ్యుడు సావర్కర్
నిజామాబాద్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కుల మతాలకతీతంగా భారతీయులందరికీ ఆరాధ్యమైన వ్యక్తి స్వాతంత్ర వీర సావర్కర్ అని ఆర్‌ఎస్‌ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం వ్యాఖ్యానించారు. స్వాతంత్ర వీర సావర్కర్ జయంతి సందర్భంగా గాజులపేట్‌లోని వశిష్ట మహర్షి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సావర్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెండుసార్లు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి జైలు గోడల మీద …
Read More »ప్రపంచ శాంతికి ఆధారం హిందుత్వ జీవన విధానం మాత్రమే
నిజామాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్యన ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రపంచమంతా అశాంతితో రగిలిపోతున్న ఈ సమయంలో ప్రపంచ దేశాల మధ్యన శాంతిని నెలకొల్పే ఏకైక జీవన విధానం హిందుత్వం మాత్రమే అని, ఈ భూమి మీద హిందుత్వం ఒక్కటే శాంతిని ప్రేరేపిస్తుందని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కంటేశ్వర్ …
Read More »శక్తివంతమైన సమాజ నిర్మాణమే ఆరెస్సెస్ ధ్యేయము
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శక్తి వంతమైన సమాజమే అభివృద్ధిని, పురోగతిని సాధిస్తుందని శక్తి హీనమైన సమాజం నిర్వీర్యం అయిపోతుందని అందుకే 1925 లోనే డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ును స్థాపించారని ఇందూరు విభాగ్ సహ కార్యవాహ వరంగంటి శ్రీనివాస్ అన్నారు. ఆర్సెసెస్ ఇందూరు నగర విజయదశమి ఉత్సవానికి ముఖ్యవక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అనాది కాలం నుంచి హిందుత్వం ప్రపంచానికి జ్ఞానాన్ని …
Read More »అఖండ భారత నిర్మాణమే భారతీయులందరి సంకల్పం కావాలి
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ఇందూరు నగర అఖండ భారత్ దివస్ కార్యక్రమం నిజామాబాద్‌లోని బస్వాగార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ప్రధాన వక్త తెలంగాణ ప్రాంత సహ బౌద్ధిక్ ప్రముఖ్, ఇందూరు విభాగ్ ప్రచారక్ శివకుమార్ మాట్లాడారు. ఎందరో మంది వీరులు విశ్రమించకుండా చేసిన …
Read More »యువతికి రక్తదానం చేసిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన హరిలత అనే యువతి రక్తలేమితో చికిత్స పొందుతూ ఏబి పాజిటివ్ రక్తం అవసరం ఉందని వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ను సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా లింగంపేట్‌కు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు జిల్లా శారీరక్ ప్రముక్ బాజ …
Read More »ఆపదలో ఆదుకున్న ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ శశాంక్ ఆసుపత్రిలో డెంగ్యూతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి పట్టణ లింగపూర్ గ్రామానికి చెందిన భూపాల్ రెడ్డికి ఏ,బి పాజిటివ్ రక్త కణాలు అత్యవససరం ఏర్పడిరది. దీంతో రక్త దాతల సమూహం ఏబివిపి వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన సమాచారానికి రాజంపేట గ్రామానికి చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు కార్యకర్త బొర్ర శ్రీనివాస్ గౌడ్ వెంటనే …
Read More »