నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బస్ డిపో – 1 ముందు ధర్నా నిర్వహించి, ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్నకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి …
Read More »శుక్రవారం డయల్ యువర్ డిపో మేనేజర్
బాన్సువాడ, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికులు ప్రజలు తమ సలహాలు సూచనలు అందించేందుకు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సరితా దేవి తెలిపారు. ప్రయాణికులు ప్రజలు తమ సలహాలు సూచనలు తెలియజేయడానికి డిపో మేనేజర్ 9959226020 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని ఆమె …
Read More »సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ డిఎం
బాన్సువాడ, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్ సరితా దేవి సబ్ కలెక్టర్ కిరణ్మయిని మర్యాదపూర్వకంగా కలిసి బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ సూపర్డెంట్ బసంత్ తదితరులు పాల్గొన్నారు.
Read More »ఉత్తమ డ్రైవర్ అవార్డు అందుకున్న గంగాధర్
బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ డిపోలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న పందిరి గంగాధర్ కు సోమవారం ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలో ఉత్తమ డ్రైవర్గా అవార్డు ఆర్టీసీ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఎలాంటి పొరపాటు లేకుండా విధులు నిర్వహించి ఉత్తమ అవార్డు రావడంపై గంగాధర్ ఆనందం వ్యక్తం చేశారు.
Read More »బాసరకు ప్రత్యేక బస్సులు
బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వసంత పంచమి సందర్భంగా గురువారం బాన్సువాడ నుండి బాసర సరస్వతి పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపిస్తున్నామని ఆర్టీసీ డిపో మేనేజర్ సదాశివ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు బోధన్ మీదుగా, నిజామాబాద్ మీదుగా మూడు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Read More »రెండు ఆర్టీసీ బస్సులు డీ, ప్రయాణికులకు గాయాలు
మాక్లూర్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని మాక్లుర్ మండలం చిన్నాపూర్ అర్బన్ పార్క్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులు మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న మాక్లుర్ ఎస్సై యాదగిరి గౌడ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తమ పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన వారిని 108 …
Read More »