Tag Archives: savitri bai phule

మహిళా హక్కుల తొలి గళం సావిత్రి బాయి పూలే

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 191వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్రవర్ణాల నిరుపేదలకు కూడ తాను స్థాపించిన పాఠశాలలో 150 సంవత్సరాల క్రిందటే చదువు నేర్పిన గొప్ప దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే అని, తమ జీవిత కాలంలో …

Read More »

రాజంపేటలో సావిత్రిబాయి జయంతి వేడుకలు

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం శివాయిపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పూలమాలలు వేశారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విట్టల్‌ రెడ్డి, జెడ్‌పిటిసి సభ్యుడు హనుమాన్లు, ఎంపీడీవో బాలకిషన్‌, తాసిల్దార్‌ జానకి, ఎంపీటీసీ సభ్యుడు బాల్‌రాజ్‌ గౌడ్‌, …

Read More »

సావిత్రిబాయి పూలె విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి

డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.సి. సెల్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బి.సి. సెల్‌ డైరెక్టర్‌ డా. బి. సాయిలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఏ. నాగరాజు హాజరయ్యారు. ప్రిన్సిపాల్‌ ప్రసంగిస్తూ సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »