బాన్సువాడ, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈఓ రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. వైజ్ఞానిక ప్రదర్శనలో 23 మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సుమారు …
Read More »ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం
ఎడపల్లి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలోని ఆయా గ్రామాల్లో ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. సర్ సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ప్రభుత్వం ప్రతీ ఏటా ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించిందని పలువు హెడ్మాస్టర్‌లు తెలిపారు. …
Read More »