బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం బంజరులకే కాకుండా అన్ని వర్గాలను అభివృద్ధి బాటలో నడిపించడానికి వారి జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చిన …
Read More »ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు
నిజామాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జయంతి ఉత్సవాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. వినాయకనగర్ లో గల సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి కలెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో …
Read More »సేవాలాల్ అడుగుజాడల్లో నడవాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శ ప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడవాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా కామారెడ్డి రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, ఆర్డీఓ కార్యాలయం డివిజనల్ పరిపాలన అధికారి నర్సింలు, జిల్లా గిరిజన …
Read More »సేవాలాల్ స్వాముల బైక్ ర్యాలీ
బాన్సువాడ, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని సేవాలాల్ స్వాములు సోమవారం నిజాంసాగర్ మండలంలోని తున్కిపల్లి తండా నుండి బైక్‌ర్యాలీ నిర్వహించి బాన్సువాడ పట్టణంలోని బాల బ్రహ్మచారి శ్రీశ్రీశ్రీ రామ్‌రావ్ మహారాజ్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భోగ్ భండార్ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు బద్యా నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ దీక్ష స్వాములు …
Read More »