నవీపేట్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శన యాత్రను నవీపేట్ మండలంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్ తల్లారే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను అధ్యయనం చేసి జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో వీటన్నింటిలో ఉన్నటువంటి సమస్యలను సర్వే చేసి …
Read More »ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం
నిజామాబాద్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ (పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎఫ్‌డిఎస్, పిఎస్‌యు, ఏఐఎస్‌బి, పిడిఎస్‌యు) ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలోని …
Read More »ఓయూ విసి అప్రజాస్వామిక తీరును వ్యతిరేకించండి
నిజామాబాద్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్యబద్ధంగా ఉస్మానియా యూనివర్సిటీలో సభలు, సమావేశాలు, సదస్సులు, చర్చా గోష్టులు నిర్వహించుకోవడానికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా విసి ఆదేశాల మేరకు పోలీసులు విద్యార్థిసంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని, అప్రజాస్వామిక అరెస్టులను పీడీఎస్‌యూ జిల్లా కమిటీ తీవ్రంగా …
Read More »సమస్యల వలయంలో ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలు
ఆర్మూర్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూరు మండల కార్యదర్శి సిద్ధాల నాగరాజు ముఖ్య అతిథులు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఏడు సంవత్సరాల నుండి విద్యారంగాన్ని విస్మరించిందని అన్నారు. అదేవిధంగా ఖాళీగా …
Read More »యూనివర్సిటీ అక్రమాలపై విచారణ జరపాలి
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్‌ఎఫ్‌ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రికి వినతి పత్రం అందించారు. అదే విధంగా యూనివర్సిటీ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వేసి అర్హతలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత విద్యా మండలి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని అక్రమార్కుల నుండి రక్షించాలని కోరారు. అలాగే తెలంగాణ …
Read More »పెండిరగ్ ఉపకార వేతనాలు ఇవ్వాలి
నారాయణఖేడ్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగులో ఉన్న స్కాలర్ షిప్ ఫీ రేయింబర్మెంట్ ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఖేడ్ ప్రభుత్వ కళాశాల నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి ఈశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి స్కాలర్ షిప్, ఫీ రేయింబర్మెంట్ పెండిరగ్‌లో …
Read More »