Tag Archives: shabbir ali

పేద ప్రజలకు అండగా షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్‌ మండల పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన శంకరయ్య భార్య బాలమణి అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్‌ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున గ్రామ కాంగ్రెస్‌ నాయకులకు సంప్రదించగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీకి విషయం వివరించారు. షబ్బీర్‌ అలీ వెంటనే స్పందించి నిమ్స్‌ హాస్పిటల్‌ డాక్టర్‌తో మాట్లాడి బాలమణికి ప్రభుత్వం …

Read More »

కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజల నేస్తం

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌లో ఆరు గ్యారంటీ దరఖాస్తు స్వీకరణను మాజీ మంత్రి, నిజామాబాద్‌ అర్బన్‌ ఇంచార్జ్‌ మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల ప్రభుత్వం అని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హత ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గత పాలకుల …

Read More »

కాంగ్రెస్‌ నాయకులకు సన్మానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రగతి నగర్‌ మున్నూరు కాపు సంఘంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ని, బోధన్‌ శాసనసభ్యులు మాజీ మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డిని, పిసిసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ని కలిసి శాలువా, బొకేలతో సిపిఐ బృందం పి. సుధాకర్‌, వై.ఓమయ్య, ఇమ్రాన్‌ అలీ, రాధాకుమార్‌, భాను చందర్‌, ఏఐటియుసి …

Read More »

చేయి చేయి కలుపుదాం…

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పట్టణంలో తెలంగాణ జన సమితి పార్టీ నుండి నామినేషన్‌ వేసిన జాఫర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి షబ్బీర్‌ అలీ గెలుపు కొరకు ఆయనకు మద్దతుగా ఓట్లు చీలకుండా ఉండడానికి తన నామినేషన్‌ ఉపసంహరించుకొని పూర్తిస్థాయిగా మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ జాఫర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ …

Read More »

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ నాయకుల దాడిలో గాయపడిన దళితులను మాజీ మంత్రి మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పరామర్శించారు. కామారెడ్డి నియోజకవర్గ బీబీపేట మండలం తుజాల్‌ పూర్‌, సేరిబిబిపేట్‌ గ్రామంలో దళిత బంధు రాని దళితలు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను తమకు కూడా దళిత బందు ఇవ్వాలని కోరగా వారిపై ఎమ్మెల్యే అనుచరులు దళిత నాయకుడు జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పరికి …

Read More »

అంగన్వాడిల సమ్మెకు మద్దతు తెలిపిన షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో అంగన్‌వాడిలు నిర్వహిస్తున్న సమ్మెకు మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు షబ్బీర్‌ అలీ గురువారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైందని, వారికి కావలసిన ఉద్యోగ భద్రత కల్పించడం, ప్రమాద బీమా వర్తింప చేయడం వారి న్యాయమైన డిమాండ్లు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్‌వాడిలు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను …

Read More »

కామారెడ్డి కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీపై కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ సంఘాలు భగ్గుమన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. పేపర్‌ లీకేజీకి కారకులైన కేటీఆర్‌ మంత్రి పదవి నుండి భర్తరఫ్‌ చేయాలని, అసమర్థ టీఎస్పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్‌లు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. అలాగే …

Read More »

పేదప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపూర కాలనీలో షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌, సహాయత ట్రస్ట్‌ ఇండో యుఎస్‌ ఆస్పత్రి సౌజన్యంతో అమెరికా ప్రసిద్ధ, హైదరాబాద్‌ చెందిన 30 మంది వైద్య బృందంతో నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలి షబ్బీర్‌ మాట్లాడారు. కామారెడ్డి పట్టణంతోపాటు పలు గ్రామలలోని నీరు …

Read More »

ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్‌ శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులను నష్టపరిచే ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి, నాయకులు పండ్ల …

Read More »

అందరికి సముచిత న్యాయం… వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వం

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌లో రాహుల్‌ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కామారెడ్డిలోని నరసన్నపల్లి, పాతరాజంపేట గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్‌ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్‌ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »