కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరోనా వారియర్ అవార్డును రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ అందజేశారు. కరోనా సమయంలో 1000 యూనిట్ల రక్తాన్ని, 100 యూనిట్ల ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి …
Read More »డ్రైవర్ ఆత్మహత్య, కుటుంబ సభ్యులను ఓదార్చిన షబ్బీర్ అలీ
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బండి స్వామి గౌడ్ గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దనే ఉన్నాడు, విధులకు హాజరు కావాలని శనివారం ఆర్టీసీ అధికారులు ఫోన్ చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి ఆర్టిసి డిపో మేనేజర్ మల్లేష్, ఆర్.ఎం.సీఐ అధికారుల వేధింపుల వలన …
Read More »శివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న షబ్బీర్ అలీ
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్దికుంట లోని బుగ్గ రామలింగేశ్వర మందిరంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తే మట్టెలు సమర్పించారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రజలు నీరాజనం పలికారు. స్వాగత తోరణం నుండి నుంచి కళ్యాణవేదిక వరకు శోభాయాత్ర …
Read More »అరెస్టులు చేయడం పిరికిపంద చర్య
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గజ్వెల్ నియోజక వర్గం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేయడం పనికిమాలిన చర్య, పిరికిపంద చర్య అని మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఎర్రవెల్లి కేసీఆర్ …
Read More »ఒకరికి ఆక్సిజన్ సిలిండర్ అందజేత
కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిబిపేట్ మండలం, మాందాపూర్ గ్రామానికి చెందిన పందిరీ రామవ్వ ఊపిరితిత్తుల వ్యాధి తోబాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆక్సిజన్ అవసరమని డాక్టర్లు తెలపగా పందిరీ రామవ్వ కుటుంబం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్‌ని ఫోన్‌లో సహాయం కోరారు. కాగా షబ్బీర్ అలీ ెంటనే స్పందించి షబ్బీర్ అలీ ఫౌండేషన్ …
Read More »కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉంది. ఇక ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు చక చక పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో ప్రజలకు తాయిలాలు ఇవ్వడం మొదలు పెట్టారు సిఎం కేసీఆర్. …
Read More »తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా జ్ఞానేశ్వరి
కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. జ్ఞానేశ్వరి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి, రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ …
Read More »దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా విజయవంతం చేయండి…
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మాజీ ప్రతిపక్ష నాయకులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్, పీసీసీ కార్యదర్శి మహమ్మద్ మసూద్ హైమద్ ముఖ్య అతిథిగా పాల్గొని బుధవారం …
Read More »ఆపదలో ఆక్సీజన్…
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం షబ్బీర్అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని అవుసుల కాలనీకి చెందిన రాఘవాపురం గోదావరికి ఆక్సీజన్ అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ దవాఖాన లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా యున్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమేర్పడింది. ఆమె భర్త బ్రహ్మ చారి మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి …
Read More »షబ్బీర్అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ అందజేత
డిచ్‌పల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధవారం షబ్బీర్అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని విద్యా నగర్ కాలనీకి చెందిన గుండ్రెడ్డి కరుణాకర్ రెడ్డికి ఆక్సీజన్ అందజేశారు. కరోనా వ్యాధితో బాధపడుతూ దవాఖాన లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా యున్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఆయన కుటుంబ సభ్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ …
Read More »