కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శనివారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్కనూరు మండలం లోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన పడమటి బాపూ రెడ్డి కరోనా వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమైంది. ఆయన కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి, …
Read More »షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరికి రక్తదానం
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ వారి షబ్బీర్ అలీ పౌండేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు రోగులకు రక్తం అందించి వారిని కాపాడారు. గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు రోగులకు అత్యవసరంగా రక్తం అవసరం కాగా సహాయం కొరకు షబ్బీర్ అలీని ఫోన్ లో సంప్రదించారు. వెంటనే స్పందించి …
Read More »కరోనా బాధితునికి ఆక్సీజన్ అందజేత
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్వర్యంలో కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామానికి చెందిన పెరుమాండ్ల రాజయ్య కరోనా వ్యాధితో బాధపడుతూ, దవాఖానాల్లో చేరగా చికిత్స పొందారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరం ఉండి, వారి కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా, షబ్బీర్ అలీ వెంటనే స్పందించి వారి ఇంటికి …
Read More »ఆపదలో ఆక్సీజన్…
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీషబ్బీర్ వారి షబ్బీర్ అలీఫౌండేషన్ ద్వారా ఆదివారం కామారెడ్డిజిల్లా దోమకొండ మండల కేంద్రా నికి చెందిన తాటిపల్లి శంకరయ్యకు ఆక్జీజన్ అందజేశారు. శంకరయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా డాక్టర్ల చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నందున డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమైంది. కాగా ఆయన …
Read More »