ఆర్మూర్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ పాఠశాల చేపూర్ నందు ఛత్రపతి శివాజి జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా నిర్వహింపబడిన కార్యక్రమంలో శివాజీ చిత్ర పటానికి పుష్పాంజలి గావించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ శివాజి గొప్ప చక్రవర్తియే గాకుండా హిందూ ధర్మ పరిరక్షకుడని అన్నారు. గొరిల్లా యుద్ధనీతిలో ఆరితేరినవాడని, మొఘల్ సామ్రాజ్యాధిపతులకు …
Read More »మామిడి ఆకుపై శివాజీ చిత్రం
బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని పోచారం తండా గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు బానోత్ సరి చంద్ శివాజీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుతూ మామిడి ఆకుపై శివాజీ ఆకారాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. గతంలోనూ సుద్ధ ముక్కపై స్వతంత్ర సమరయోధుల ప్రతిమలను చెక్కడంతో తాండావాసులు గ్రామస్తులు అయనను అభినందించారు.
Read More »