బాన్సువాడ, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్మ రక్ష పరిరక్షణకు పాటుపడుతూ హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ అన్నారు. బుధవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో హిందూసేన ఆధ్వర్యంలో శివాజీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన శివాజీ విగ్రహాన్ని బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ …
Read More »చత్రపతి శివాజీ ఆశయ సాధనయే నేటి యువతకి స్ఫూర్తి
నవీపేట్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలం జన్నెపల్లె గ్రామంలో హైందవ యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శివసేన కార్యకర్త ధర్మారం రాజు మాట్లాడుతూ హిందూ సమాజ పరిరక్షణకు, శివాజీ మహారాజ చేసిన కృషి, పట్టుదల, దేశభక్తిని ప్రతిఒక్క యువకుడు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. నేటి యువత చెడు వ్యసనాలకు పోకుండా ధర్మ మార్గంలో నడవాలని …
Read More »దేగాంలో ఘనంగా శివాజీ జయంతి
ఆర్మూర్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్బంగా ఆర్మూర్ మండల టిఆర్‌ఎస్ నాయకులు, దేగాం గ్రామ నాయకులు, పలు యువజన సంఘాల సభ్యులు పూల మాలలు వేసి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఛత్రపతి శివాజీని గుర్తు చేసుకొని మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచి ప్రత్యేక మరాఠా రాజ్యాన్ని నిర్మించిన …
Read More »