బోధన్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బోధన్ శివసేన అద్వర్యంలో ఆర్‌డివోకు వినతిపత్రం అందజేసినట్టు శివసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసులోటి గోపి కిషన్ తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టం 1977, పశువుల సంరక్షణ చట్టం 1960 ప్రకారం గోవధ చేయడం నేరం అని ప్రతి సంవత్సరం ఇట్టి విషయంలో ప్రభుత్వాన్ని కోరుతూ …
Read More »