డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా శిక్షణ తరగతులను గురువారం సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్‌లోని సమావేశ మందిరం లో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వైస్ చాన్స్ లర్ మాట్లాడుతూ.. యోగ అభ్యాసం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. మానసిక ప్రశాంతతకు యోగ అభ్యాసం అందరు విద్యార్థులు …
Read More »