Tag Archives: siddula gutta

అభివృద్దే మన ఆయుధం

ఆర్మూర్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్రాభివృద్ధి, సబ్బండవర్గాల సంక్షేమమే మన ఆయుధమని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గం ఆర్మూర్‌, ఆలూరు మండలాల్లోని పలు గ్రామాల బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులతో శనివారం జీవన్‌ రెడ్డి అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌, ఇస్సాపల్లి, గగ్గుపల్లి, మిర్ధపల్లి, ఆమ్దాపూర్‌, రాంపూర్‌, …

Read More »

సిద్దులగుట్ట అభివృద్ధికి విస్తృత అవకాశాలు

ఆర్మూర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రకృతి పరంగా సహజ సిద్ధమైన వాతావరణంలో వెలసిన ఆర్మూర్‌ సిద్దుల గుట్ట శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ దిశగా సిద్దులగుట్ట ప్రాంతాన్ని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. సిద్దుల గుట్ట వద్ద …

Read More »

సిద్ధులగుట్టపై రూ.8 కోట్లతో బీటీ రోడ్డు

ఆర్మూర్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ప్రసిద్ధ సిద్ధులగుట్టపై రూ. 8 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి సోమవారం సాయంత్రం సిద్ధులగుట్టను సందర్శించి నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బీటీ రోడ్డు నిర్మాణం పనులను పరివేక్షించిన ఆయన సంబంధిత అధికారులకు …

Read More »

సిద్ధుల గుట్టపై సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభం

ఆర్మూర్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని సిద్ధులగుట్ట ఘాట్‌ రోడ్‌ పొడవునా రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను గురువారం పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రారంభించారు. సిద్ధులగుట్టను గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన సంగతి విదితమే. ఆయన ప్రత్యేక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »