కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత శాఖల అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. నివారణ చర్యలు చేపట్టిన వివరాలతో పాటు ఫోటో లను …
Read More »బాలల దినోత్సవంలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా ఎస్‌పి
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం జిల్లా ఎస్పీ భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ బాలసదన్ పిల్లలతో కామారెడ్డి జిల్లా గర్ల్స్ హైస్కూల్లో బాలల దినోత్సవం జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ సింధు శర్మ హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలసదన్ పిల్లలచే స్వయంగా ఎస్పీ కేక్ …
Read More »కామారెడ్డిలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్
కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని (నవంబర్ 1వ తేది నుండి 07 వ తేదీ వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్.పి. సిహెచ్.సింధు శర్మ తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలిలు, …
Read More »నేరం రుజువైంది….. జైలు శిక్ష పడింది….
కామారెడ్డి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సొంత తమ్ముని హత్య చేసిన నిందితునికి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ సింధుశర్మ అభినందించారు. వివరాల్లోకి వెళితే… తేదీ 01.10.2022 నాడు అల్లం మధుకర్ తండ్రి సాయన్న, వయస్సు 50 సంవత్సరాలు, కులం ముదిరాజు, వృత్తి కూలి, నసురుల్లాబాద్ గ్రామం, అతని …
Read More »తల్లి మరణానికి కారకుడైన నిందితునికి జైలుశిక్ష
కామారెడ్డి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తేదీ 29. 03. 2021 నాడు వడ్డే నాగవ్వ భర్త నాగయ్య వయసు : 48 సంవత్సరాలు, కులం : వడ్డెర, వృత్తి: కూలీ, పెద్ద కొడంగల్ గ్రామం మృతురాలు తన కొడుకు మద్యానికి బానిసై తరచూ తల్లి దగ్గర ఉన్న పైసలు తీసుకొని తల్లిని ఇబ్బంది పెడుతుండేవాడు. 29.03.2021 రాత్రి 10:30 కు నేను ఇంట్లో ఉండగా …
Read More »50 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయి…
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులతో పాటు మునిసిపల్ ప్రాంతాలలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన ప్రాంతాలలో వేగనిరోదానికి స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, బ్లింకర్ లైట్లు, కల్వర్టుల వద్ద, అండర్ పాస్‌ల వద్ద రేడియం స్టిక్కర్లు, టి ఎండ్ గల రోడ్ ప్రాంతాలలో సైన్ బోర్డులు, హైమాక్స్ లైట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ …
Read More »రక్తదానంలో కామారెడ్డి జిల్లా ఫస్ట్
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో పలు విషయాలకు భయపడుతూ కుటుంబం, పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్న, రోడ్డు ప్రమాదాల పట్ల భయపడడం లేదని, తద్వారా ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందని గమనించి బయటికి వెళ్ళేటప్పుడు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబ రోడ్డున పడతారని హితవు …
Read More »