బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చంటి బిడ్డలకు పాలు ఇచ్చేందుకు రాం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్టీసీ కండక్టర్ నాగరాజు బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన చంటి బిడ్డలకు పాలు ఇచ్చే గదిని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ చేయడానికి పని చిన్నదే అయినప్పటికీ హృదయం చాలా గొప్పదని ఆయన నాగరాజును అభినందించారు. …
Read More »కేసీఆర్ అద్భుత సృష్టి కాళేశ్వరం
నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత సృష్టి కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాలువ గుండా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ పంప్ హౌస్ వరకు కాళేశ్వరం జలాలు జలాలు చేరుకున్న సందర్భంగా శుక్రవారం …
Read More »ముందస్తుగా పంట వేయడమే మార్గం
నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగానికి జీవన్మరణ సమస్యగా పరిణమించిన ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను అధిగమించేందుకు ముందస్తుగా పంట వేసుకోవడం ఉత్తమ మార్గమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. వానాకాలం పంటను జూన్ మొదటి వారం నాటికే విత్తుకోవాలని, యాసంగి పంటను మార్చి నెల 15వ తేదీ లోపు నాటడం పూర్తి చేసుకోవాలని సూచించారు. దీనివల్ల …
Read More »