Tag Archives: speaker pocharam srinivasa reddy

కామారెడ్డిలో విశ్మకర్మ జయంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి రాష్ట్ర శాసనసభ పతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పూలమాలలు వేసి వందనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్‌ శోభ, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎమ్మెల్యేలు సురేందర్‌, హనుమంత్‌ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు …

Read More »

మండలానికి సభాపతి పోచారం రాక

బీర్కూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మండలానికి విచ్చేస్తున్నారని మండల టీఆర్‌ఎస్‌ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా కార్డులను నెంలి సాయిబాబా ఆలయ ఫంక్షన్‌ హాలులో అందజేయనున్నట్లు చెప్పారు. మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు, ఆసరా లబ్ధిదారులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన స్పీకర్‌ పోచారం

బీర్కూర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రుల్లాబాద్‌ మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ కార్యకర్త దొంతి శంకర్‌ శుక్రవారం గుండె పోటుతో మరణించగా బుధవారం రాష్ట్ర శాసన సభపతి పోచారం శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట జడ్పీ కో ఆప్షన్‌ మజీద్‌,వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు బాలక్రిష్ణ, నాయకులు …

Read More »

సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యం

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి …

Read More »

నీటిని పొదుపుగా వాడుకోవాలి

నిజాంసాగర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హెడ్స్‌ లూస్‌ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి స్విచ్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 6.13 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. వానాకాలంలో నిజాంసాగర్‌ ఆయకట్టులో మొత్తం 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. జుక్కల్‌, …

Read More »

వైభవంగా ముగిసిన ప్రతిష్ఠాపన పర్వం

నందిపేట్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయంలో గడిచిన ఆరు రోజుల పాటు కన్నుల పండువగా సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం సుసంపన్నమైంది. భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో స్వామి వారి తొలి దర్శనం చేసుకుని పులకించి పోయారు. ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించబడిన రాజ్యలక్ష్మి సమేత నరసింహుడు, …

Read More »

పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తప్పనిసరిగా తాగించాలి

బాన్సువాడ, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలని రాష్ట్ర శాసన సభ పతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో శుక్రవారం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడారు. తల్లిపాలు బిడ్డకు …

Read More »

తిమ్మాపూర్‌ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌

బీర్కూర్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ లోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నెమలి సాయిబాబా ఆలయాన్ని దర్శించారు. బాబాకు ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ తరఫున సన్మానం చేశారు. కలెక్టర్‌ …

Read More »

మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా మన ఊరు – మన బడి

బాన్సువాడ, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మన ఊరు -మన బడి పై ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల …

Read More »

తెరాస ప్రభుత్వం పేదల పక్షం

గాంధారి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని,దాని కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కృషి చేస్తున్నారని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి ఇల్లు లేని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »