Tag Archives: sports and games

జిల్లా బేస్‌ బాల్‌ సబ్‌ జూనియర్‌ బాలుర జట్టు ఎంపిక

ఆర్మూర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లా బేస్‌ బాల్‌ బాలుర ప్రాబబుల్స్‌ జట్టును ఎంపిక చేశారు. క్రీడాకారులకు ఆర్మూర్‌ క్రీడా మైదానంలో శిక్షణ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన జట్టు ఈ నెల 28 నుండి 2 వరకు …

Read More »

క్యారమ్స్‌ ఆటతో కంటిచూపు మెరుగవుతుంది…

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆటపాటలతో ఆనందం పెరిగి, మానసిక ప్రశాంతత చేకూరుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. సోమవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌ క్యారమ్స్‌ ఆటలపోటీలను ప్రారంభించి కొద్దిసేపు క్యారమ్స్‌ ఆడారు. అనంతరం మాట్లాడుతూ మనుషుల నిత్యజీవనంలో ఆటపాటలు ఉంటేనే సంతోషాలు వెల్లివిరుస్థాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న శుభతరుణంలో బార్‌ అసోసియేషన్‌ వివిధ రకాల క్రీడా …

Read More »

కేపీఎల్‌ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన కొత్తబాద్‌ క్రికెట్‌ జట్టు

బాన్సువాడ, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి బాన్సువాడకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషణ్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు అన్నారు. ఆదివారం బాన్సువాడ మండలంలోని కొత్తబాద్‌ గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ సహకారంతో నిర్వహించిన కేపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌లో కొత్తబాధ్‌, బాన్సువాడ …

Read More »

బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ జట్టుపై నిజామాబాద్‌ విజయం

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటిలో బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ క్రికెట్‌ జట్టుపై నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ క్రికెట్‌ జట్టు విజయం సాధించింది. బోధన్‌ జట్టు సమ్మయ్య నాయకత్వంలో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన బోధన్‌ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి మొత్తం …

Read More »

కామారెడ్డి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలి…

కామరెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కప్‌ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకరావాలనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సి.ఏం. కప్‌ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించి విజేతలకు మెడల్స్‌ , ప్రశంసా పత్రాలను కలెక్టర్‌ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, …

Read More »

రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలి…

కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ 2024 జిల్లా స్థాయి పోటీలను కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ 2024 సందర్భంగా జిల్లాలో గ్రామీణ, మండల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »